Thotakura Pappu : తోట‌కూర ప‌ప్పును ఇలా చేసి అన్నంలో వేడిగా తింటే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thotakura Pappu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి&period; తోట‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; కంటిచూపును పెంచ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా తోట‌కూర à°®‌à°¨‌కు మేలు చేస్తుంది&period; తోట‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో తోట‌కూర à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; ఇత‌à°° ఆకుకూర‌à°² à°µ‌లె తోట‌కూర‌తో కూడా à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌ప్పును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌ప్పును à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోట‌కూర‌తో రుచిగా&comma; క‌మ్మ‌గా à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు- ఒక క‌ప్పు&comma; తరిగిన తోట‌కూర &&num;8211&semi; 3 క‌ట్ట‌లు &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41104" aria-describedby&equals;"caption-attachment-41104" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41104 size-full" title&equals;"Thotakura Pappu &colon; తోట‌కూర à°ª‌ప్పును ఇలా చేసి అన్నంలో వేడిగా తింటే&period;&period; రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;thotakura-pappu&period;jpg" alt&equals;"Thotakura Pappu recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41104" class&equals;"wp-caption-text">Thotakura Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 లేదా 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక‌టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత తోట‌కూర‌తో పాటు మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి మూత పెట్టాలి&period; à°¤‌రువాత ఈ కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పప్పును మెత్త‌గా చేసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత మిగిలిన తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts