Thotakura Pulusu : తోట‌కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thotakura Pulusu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి&period; తోట‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా తోట‌కూర అనేక à°°‌కాలుగా à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; తోట‌కూర అన‌గానే చాలా మంది తోట‌కూర ఫ్రై మాత్ర‌మే గుర్తుకు à°µ‌స్తుంది&period; కానీ తోట‌కూర‌తో మనం ఎంతో రుచిగా ఉండే పులుసు కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తోట‌కూర పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని 15 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ తోట‌కూర పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన తోట‌కూర &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; చింత‌పండు పులుసు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37275" aria-describedby&equals;"caption-attachment-37275" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37275 size-full" title&equals;"Thotakura Pulusu &colon; తోట‌కూర‌ను ఇలా చేస్తే&period;&period; ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;thotakura-pulusu&period;jpg" alt&equals;"Thotakura Pulusu recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37275" class&equals;"wp-caption-text">Thotakura Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; సాంబార్ పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర పులుసు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°¤‌రిగిన తోట‌కూరను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; నీళ్లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కుక్క‌ర్ ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి తోట‌కూర‌ను మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు తాళింపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్కగా వేగిన à°¤‌రువాత తోట‌కూర వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత సాంబార్ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా తోట‌కూర‌తో పులుసును à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts