Tomato Kothimeera Pachadi : ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డిని ఇలా చేసి అన్నంలో నెయ్యితో తింటే.. అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kothimeera Pachadi &colon; à°®‌నం ట‌మాటాల‌తో à°°‌క‌à°°‌కాల à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసే ఏ à°ª‌చ్చ‌డైనా చాలా రుచిగా ఉంటాయి&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన à°ª‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ ఒక‌టి&period; అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ à°ª‌చ్చ‌డిని తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; అర కిలో&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 క‌ట్టలు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చింత‌పండు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24447" aria-describedby&equals;"caption-attachment-24447" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24447 size-full" title&equals;"Tomato Kothimeera Pachadi &colon; ట‌మాటా కొత్తిమీర à°ª‌చ్చ‌డిని ఇలా చేసి అన్నంలో నెయ్యితో తింటే&period;&period; అద్భుతంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tomato-kothimeera-pachadi&period;jpg" alt&equals;"Tomato Kothimeera Pachadi recipe in telugu tastes better with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24447" class&equals;"wp-caption-text">Tomato Kothimeera Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉప్పు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత‌ను ఉంచి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించాలి&period; ట‌మాటాలు ఉడికిన à°¤‌రువాత కొత్తిమీర వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌చ్చ‌డిలో వేసుకుని క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌ల్లో గార్నిష్ కోస‌మే కాకుండా కొత్తిమీర‌తో ఇలా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts