Banana : అర‌టి పండ్ల‌ను తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టిపండు ఒక‌టి&period; చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు&period; అర‌టి పండు à°®‌à°¨‌కు అన్నీ కాలాల్లో à°¤‌క్కువ à°§‌à°°‌లో విరివిరిగా à°²‌భిస్తూ ఉంటుంది&period; à°®‌à°¨ ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యంలోనూ అర‌టి కాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°®‌నం విరివిరిగా తినే ఈ అరటి పండు గురించి కొన్ని ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; అర‌టి పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; పూర్వ‌కాలంలో ఈ అర‌టి చెట్టు ఆకుల్లో భోజ‌నం చేసే వారు&period; అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అరిటాకుల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; వీటిపై భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల ఎటువంటి క్రిములు à°®‌à°¨ ఆహారం ద్వారా లోప‌లికి చేర‌కుండా ఉంటాయి&period; అలాగే గుమ్మాల‌కు కూడా అరిటాకులు క‌డుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌ట్ట‌డం వెనుక కూడా ఒక à°°‌à°¹‌స్యం దాగి ఉంది&period; అరిటాకుల‌ను గుమ్మానికి క‌ట్ట‌డం à°µ‌ల్ల గాలి ద్వారా వైర‌స్&comma; బ్యాక్టీరియాలు à°®‌à°¨ ఇంట్లోకి ప్ర‌వేశించ‌కుండా ఉంటాయి&period; అలాగే అంద‌రూ పండిన అరటికాయ‌ను మాత్ర‌మే తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల మాత్ర‌మే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చని భావిస్తారు&period; కానీ à°ª‌చ్చి అర‌టికాయ‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి అర‌టికాయ‌లో పొటాషియం&comma; విటమిన్ బి&comma; విట‌మిన్ సి వంటి పోష‌కాలు పండిన అర‌టి పండులో కంటే ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24444" aria-describedby&equals;"caption-attachment-24444" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24444 size-full" title&equals;"Banana &colon; అర‌టి పండ్ల‌ను తింటున్నారా&period;&period; అయితే ముందు ఈ విష‌యాల‌ను à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;banana&period;jpg" alt&equals;"if you are taking banana daily then first know these facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24444" class&equals;"wp-caption-text">Banana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని à°µ‌ల్ల à°®‌నం క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; రోజుకొక à°ª‌చ్చి అర‌టికాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ అర‌టికాయ‌ను ఉడికించి ఏ రూపంలో తీసుకున్నా కూడా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; à°ª‌చ్చి అర‌టికాయ à°®‌à°¨ à°¶‌రీర à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో చ‌క్క‌గా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక à°ª‌చ్చి అర‌టి కాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా త్వ‌à°°‌గా&comma; సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గవ‌చ్చు&period; à°ª‌చ్చి అర‌టికాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌రిచి à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిలో అధికంగా ఉండే పొటాషియం à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా à°ª‌చ్చి అర‌టికాయ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే మధుమేహ వ్యాధిగ్ర‌స్తులు కూడా à°ª‌చ్చిఅర‌టికాయ‌ను తీసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చిఅర‌టికాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు గ‌à°£‌నీయంగా పెర‌గ‌కుండా ఉంటాయి&period; à°ª‌చ్చి అర‌టికాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ à°¨‌శింప‌à°¬‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా à°¤‌గ్గుతాయి&period; అదేవిధంగా à°ª‌చ్చి అర‌టికాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగుప‌à°¡à°¿ జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ à°ª‌చ్చి అర‌టికాయ‌à°²‌తో కూర‌à°²‌ను చేసి తీసుకున్నా లేదా ఉడికించి నేరుగా తీసుకున్నా కూడా à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts