Tomato Pachi Mirchi Pachadi : ట‌మాటా ప‌చ్చి మిర్చి రోటి ప‌చ్చ‌డి.. చూస్తేనే నోరూరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pachi Mirchi Pachadi &colon; à°®‌నం వంటింట్లో ట‌మాటాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్లు చేయ‌డానికి ఎక్కువ‌గా పండు ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కేవ‌లం పండు ట‌మాటాల‌తోనే కాకుండా à°ª‌చ్చి ట‌మాటాల‌తో కూడా à°®‌నం రోటి à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి ట‌మాటాల‌తో చేసే ఈ రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌చ్చి ట‌మాటాల‌తో రోటి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌చ్చిమిర్చి రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి ట‌మాటాలు &&num;8211&semi; 4 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; చింత‌పండు &&num;8211&semi; 5 గ్రాములు&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17719" aria-describedby&equals;"caption-attachment-17719" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17719 size-full" title&equals;"Tomato Pachi Mirchi Pachadi &colon; ట‌మాటా à°ª‌చ్చి మిర్చి రోటి à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; చూస్తేనే నోరూరిపోతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;tomato-pachi-mirchi-pachadi&period;jpg" alt&equals;"Tomato Pachi Mirchi Pachadi make in this way for perfect taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17719" class&equals;"wp-caption-text">Tomato Pachi Mirchi Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌చ్చిమిర్చి రోటి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను ముందు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి&period; నూనె వేడ‌య్యాక ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌ళాయిపై మూత‌ను ఉంచి వేయించుకోవాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించుకోవాలి&period; ట‌మాట ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత అందులో వెల్లుల్లి రెబ్బలు&comma; చింత‌పండు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి అన్నీ కూడా పూర్తిగా చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత వీటిని రోట్లో వేసి రుబ్బుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి దంచుకోవాలి&period; à°¤‌రువాత చింత‌పండును వేసి దంచుకోవాలి&period; ఇప్పుడు à°¤‌గినంత ఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను&comma; à°ª‌చ్చిమిర్చిని వేసి దంచుకోవాలి&period; చివ‌à°°‌గా ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి క‌చ్చాపచ్చాగా దంచుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చ‌డిని ఒక గిన్నెలోకి తీసుకుని à°¤‌రిగిన కొత్తిమీర‌ను వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°ª‌చ్చిమిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోలు అందుబాటులో లేనివారు ఈ à°ª‌చ్చ‌డిని జార్ లో వేసి కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే à°ª‌చ్చి ట‌మాటాల‌కు à°¬‌దులుగా దోర‌గా పండిన టమాటాల‌ను వేసి కూడా ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవచ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల తినే కొద్ది తినాల‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts