Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును త‌యారు చేసే విధానం ఇది.. అన్నం లేదా చపాతీలు.. ఏదైనా స‌రే లాగించేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pappu &colon; à°®‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో టమాటాలు కూడా ఒక‌టి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి&comma; సౌంద‌ర్యానికి ట‌మాటలు ఎంతో మేలు చేస్తాయి&period; ట‌మాటాల‌తో వివిధ à°°‌కాల కూర‌à°²‌ను&comma; à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట పప్పు ఒక‌టి&period; ఈ ట‌మాట à°ª‌ప్పు రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చాలా మంది ట‌మాట à°ª‌ప్పును ఎంతో ఇష్టంగా తింటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఈ ట‌మాట à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పావు కిలో&comma; కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రా&period;&comma; నాన‌బెట్టుకున్న చింత‌పండు &&num;8211&semi; 30 గ్రా&period;&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22518" aria-describedby&equals;"caption-attachment-22518" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22518 size-full" title&equals;"Tomato Pappu &colon; ట‌మాటా à°ª‌ప్పును à°¤‌యారు చేసే విధానం ఇది&period;&period; అన్నం లేదా చపాతీలు&period;&period; ఏదైనా à°¸‌రే లాగించేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;tomato-pappu&period;jpg" alt&equals;"Tomato Pappu recipe in telugu know how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22518" class&equals;"wp-caption-text">Tomato Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; తాళింపు గింజ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చాప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌ప్పు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా క‌డిగి à°¤‌గినన్ని నీళ్లు పోసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం వేసి అంతా క‌లిసేలా క‌లపాలి&period; à°¤‌రువాత రుచికి à°¤‌గిన‌ట్టు à°¤‌గిన‌న్ని నీటిని పోసి క‌లుపుకోవాలి&period; ఈ కుక్క‌ర్ ను à°®‌à°°‌లా స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°ª‌ప్పు ఉడుకుతుండ‌గానే à°®‌రో స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి అందులో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక ఒక్కో తాళింపు à°ª‌దార్థాన్నీ వేసి తాళింపు చేసుకోవాలి&period; వేగిన తాళింపును ఉడుకుతున్న à°ª‌ప్పులో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను కూడా వేసి à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అన్న‌మే కాకుండా చ‌పాతీ&comma; రోటి&comma; పుల్కా వంటి వాటితో కూడా ఈ à°ª‌ప్పును తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా చేసిన ట‌మాట à°ª‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts