Vankaya Tomato Kura : న‌ల్ల వంకాయ‌ల‌తో ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Tomato Kura &colon; ట‌మాట వంకాయ కూర‌&period;&period; వంకాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలాచ‌క్క‌గా ఉంటుంది&period; చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు&period; అయితే à°¤‌రుచూ ఒకే విధంగా కాకుండా ఈ కూర‌ను à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే వంకాయ ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది&period; వంకాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వంట‌రాని వారు కూడా ఈ కూర‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; క‌మ్మ‌గా ట‌మాట వంకాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 లేదా 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; జీల‌క‌ర్ర‌- అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; లేత వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన పెద్ద ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma;à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42596" aria-describedby&equals;"caption-attachment-42596" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42596 size-full" title&equals;"Vankaya Tomato Kura &colon; à°¨‌ల్ల వంకాయ‌à°²‌తో ట‌మాటా కూర‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;vankaya-tomato-kura&period;jpg" alt&equals;"Vankaya Tomato Kura recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42596" class&equals;"wp-caption-text">Vankaya Tomato Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట వంకాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; జీల‌క‌ర్ర‌ను క‌లిపి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకుని వేసుకోవాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి&period; వంకాయ‌లు&comma; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట వంకాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా తయారు చేసిన వంకాయ ట‌మాట కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts