Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

Vastu Tips : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయాల్సిందే.. లేదంటే చాలా న‌ష్టం..!

Editor by Editor
September 28, 2022
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vastu Tips : జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి.

ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన గ‌డియారం, రూపం చెదిరిన దేవుళ్ల విగ్ర‌హాలు, విరిగిన ఫ‌ర్నిచ‌ర్‌, చెడు ఫొటోలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, విరిగిన త‌లుపు, ప‌నిచేయ‌ని పెన్నులు వంటి వ‌స్తువుల‌ను ఉంచ‌రాదు. దీని వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సారం అవుతుంది. ధ‌నం ల‌భించ‌దు. వ‌చ్చినా ఏదో ఒక రూపంలో ఖ‌ర్చ‌వుతుంది. దీనికి తోడు ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

Vastu Tips if you have these items in your home remove immediately
Vastu Tips

క‌నుక ఆయా వ‌స్తువుల‌ను ఇంట్లో నుంచి వెంట‌నే తీసేయాలి. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ధ‌నం నిల‌క‌డ‌గా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. పైన చెప్పిన వ‌స్తువుల‌ను ఇంట్లో నుంచి తీసేస్తే ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. దీంతో ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు అన్ని స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Tags: Vastu Tips
Previous Post

Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను ఇలా చేసి తాగితే.. నాజూకైన న‌డుము మీ సొంత‌మ‌వుతుంది..!

Next Post

Coriander Leaves : కొత్తిమీర‌తో ఇలా చేస్తే.. కిడ్నీల్లో రాళ్లు మాయం..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!