Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

Vastu Tips : కార్ల‌లో పులి బొమ్మ‌ల‌ను, ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Editor by Editor
July 24, 2022
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vastu Tips : కొత్త‌గా ఇల్లు క‌ట్టుకునేవారు లేదా ఇప్ప‌టికే ఇళ్ల‌లో ఉంటున్న‌వారు చాలా మంది ప్ర‌స్తుతం వాస్తు చిట్కాల‌ను పాటిస్తున్నారు. ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోన‌ని ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఆ దోషాల‌ను పోగొట్టుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. ఇక కొంద‌రు వాస్తు దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని చెప్పి ర‌క‌ర‌కాల ఫొటోల‌ను, పెయింటింగ్‌ల‌ను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఏ ఫొటో పెట్టాలి.. దేన్ని పెట్టుకోవ‌ద్దు.. అన్న విష‌యాల‌ను తెలుసుకుని ఆ త‌రువాతే వాటిని పెట్టుకోవాలి. లేదంటే పాజిటివ్ ప్ర‌భావానికి బ‌దులుగా నెగెటివ్ ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో స‌మ‌స్య‌లు త‌గ్గ‌క‌పోగా.. ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.

Vastu Tips if you put tiger dolls or photos in car or home then know this
Vastu Tips

ఇక చాలా మంది ఇళ్ల‌లో పులి బొమ్మ‌ల‌ను లేదా పులి ఫొటోలు, పెయింటింగ్‌ల‌ను పెట్టుకుంటుంటారు. కానీ వాస్తు ప్ర‌కారం వీటిని పెట్టుకోకూడ‌దు. ఇది క్రూర‌మృగం. అందువ‌ల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీని ఆహ్వానిస్తుంది. కాబ‌ట్టి ఇంట్లో లేదా కార్ల‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పులి బొమ్మ‌లు, ఫొటోల‌ను పెట్ట‌కూడ‌దు. లేదంటే వాస్తు దోషం ఏర్ప‌డి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక ఇదే కాకుండా ఇంట్లో పెట్టుకోకూడ‌ని వ‌స్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..

యుద్ధాల‌కు సంబంధించిన ఫొటోలను లేదా పెయింటింగ్స్‌, ముళ్లు క‌లిగి ఉండే బ్ర‌హ్మ‌జెముడు లేదా నాగ‌జెముడు చెట్ల‌ను, పండ్లు, పూలు లేని చెట్ల‌కు చెందిన ఫొటోలు, మునిగిపోతున్న ప‌డ‌వ ఉన్న పెయింటింగ్‌లు, న‌గ్న చిత్రాలు, బొమ్మ‌లు, క‌త్తుల‌తో యుద్ధం చేస్తున్న‌ట్లు ఉండే ఫొటోలు, బొమ్మ‌లు, వేటాడేవి, బంధించ‌బ‌డిన ఏనుగుల‌కు చెందిన ఫొటోలు, విచారంతో కూడిన పెయింటింగ్స్ వంటి వాటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో పెట్ట‌రాదు. పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి వాస్తు దోషాలు ఏర్ప‌డుతాయి. అప్పుడు ఇంట్లోని వారికి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. క‌నుక వాటిని ఇంట్లో పెట్టుకునే వారు ఒక‌సారి ముందుగానే ప‌రిశీలించి స‌రైన విష‌యాల‌ను తెలుసుకుని మ‌రీ పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Tags: tigerVastu Tips
Previous Post

Phone : టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ప్రాణాల‌కే ప్ర‌మాదం సంభ‌విస్తుంది, జాగ్ర‌త్త‌..!

Next Post

Ragi Sangati Mudda : రాగి సంగ‌టి ముద్ద‌ల త‌యారీ ఇలా.. ఎంతో బ‌లవ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.