Veg Kheema Masala : వెజ్ ఖీమా మసాలా ఇలా చేయండి.. చ‌పాతీల్లో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Kheema Masala &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే వెజ్ వెరైటీల‌లో వెజ్ ఖీమా కూడా ఒక‌టి&period; వెజ్ ఖీమా చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌ట‌ర్ నాన్&comma; రోటీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ క‌ర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు&period; రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు&comma; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఖీమా à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కాశ్మీరి చిల్లీ కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి 3&comma; à°¸‌న్న‌ని క్యారెట్ à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 10&comma; నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; జీడిప‌ప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రోజెన్ à°¬‌ఠాణీ లేదా ఉడికించిన à°¬‌ఠాణీ -అర క‌ప్పు&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45463" aria-describedby&equals;"caption-attachment-45463" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45463 size-full" title&equals;"Veg Kheema Masala &colon; వెజ్ ఖీమా మసాలా ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లో తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;veg-kheema-masala&period;jpg" alt&equals;"Veg Kheema Masala recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45463" class&equals;"wp-caption-text">Veg Kheema Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఖీమా à°®‌సాలా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె&comma; à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ లోకి à°µ‌చ్చిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; కాశ్మీరి చిల్లీ కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క్యాప్సికం à°¤‌రుగు వేసి 2 నిమిషాల పాటువేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి&period; à°¤‌రువాత క్యారెట్ à°¤‌à°°‌గు&comma; ఫ్రెంచ్ బీన్స్ వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ఫ్యూరీ వేగి క్యారెట్ ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; à°¬‌ఠాణీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఫ్రెష్ క్రీమ్&comma; నెయ్యి&comma; క‌సూరిమెంతి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై à°®‌రో 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఖీమా à°®‌సాలా à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ&comma; నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా వెజ్ ఖీమాను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts