Veg Kheema : నాన్ వెజ్‌తో ప‌నిలేదు.. ఇలా వెజ్ కీమాను కూడా చేయ‌వ‌చ్చు.. టేస్ట్ చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Kheema &colon; à°®‌నం మీల్ మేక‌ర్ à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మీల్ మేక‌ర్ à°²‌తో à°¤‌యారు చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; మీల్ మేక‌ర్ à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో సోయా ఖీమా కూడా ఒక‌టి&period; మీల్ మేక‌ర్ à°²‌తో చేసే ఈ ఖీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; మీల్ మేక‌ర్ లతో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; మీల్ మేక‌ర్ à°²‌తో రుచిగా&comma; సుల‌భంగా ఖీమా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా ఖీమా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; 10&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma;à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 1&sol;3 క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; పసుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44452" aria-describedby&equals;"caption-attachment-44452" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44452 size-full" title&equals;"Veg Kheema &colon; నాన్ వెజ్‌తో à°ª‌నిలేదు&period;&period; ఇలా వెజ్ కీమాను కూడా చేయ‌à°µ‌చ్చు&period;&period; టేస్ట్ చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;veg-kheema&period;jpg" alt&equals;"Veg Kheema recipe you can make this very easily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44452" class&equals;"wp-caption-text">Veg Kheema<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా ఖీమా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీల్ మేక‌ర్ à°²‌ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత నీటిని పిండేసి ఈ మీల్ మేక‌ర్ à°²‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌కర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసివేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని కూడా బాగా వేయించిన à°¤‌రువాత à°ª‌చ్చిబ‌ఠాణీ&comma; మీల్ మేక‌ర్ మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఖీమా చ‌క్క‌గా ఉడికిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; క‌సూరిమెంతి&comma; ప్రెష్ క్రీమ్&comma; à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా ఖీమా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన సోయా ఖీమాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts