Cow : గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే.. ఎలాంటి అద్భుత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cow &colon; హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆవు ఎంతో à°ª‌విత్ర‌మైంది&period;&period; అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; ఆవును హిందువులు గోమాత‌గా భావించి పూజ‌లు చేస్తారు&period; గోమాత‌లో à°¸‌క‌à°² దేవ‌à°¤‌లు ఉంటారు&period; క‌నుక‌నే గోమాత‌ను పూజిస్తారు&period; అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం గోమాత‌కు వివిధ à°°‌కాల ఆహారాల‌ను తినిపించ‌డం à°µ‌ల్ల భిన్న‌మైన à°«‌లితాలు క‌లుగుతాయ‌ట‌&period; ఆవుకు ఏమేం ఆహారాల‌ను తినిపిస్తే&period;&period; ఎలాంటి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోమాత‌కు 5 గంట‌à°² పాటు నాన‌బెట్టిన ఉల‌à°µ‌à°²‌ను తినిపించ‌డం à°µ‌ల్ల ఉద్యోగంలో స్థిర‌త్వం ఉంటుంది&period; నాన‌బెట్టిన బొబ్బ‌ర్ల‌ను తినిపిస్తే à°§‌నం బాగా సంపాదిస్తారు&period; నాన‌బెట్టిన గోధుమ‌à°²‌ను తినిపిస్తే కీర్తి&comma; ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి&period; à°¸‌మాజంలో మంచి పేరు à°µ‌స్తుంది&period; గోమాత‌కు కొంచెం నీటితో క‌లిపి బియ్యం పిండిని తినిపిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; ఇంట్లో గొడ‌à°µ‌లు అవుతున్న వారు ఇలా చేస్తే à°«‌లితం ఉంటుంది&period; అలాగే నాన‌బెట్టిన కందుల‌ను తినిపిస్తే కోపం బాగా ఉన్న‌వారు à°¤‌గ్గించుకుంటారు&period; 5 గంట‌à°² పాటు నాన‌బెట్టిన కుసుమ‌à°²‌ను తినిపిస్తే à°®‌à°¨‌సు&comma; ఆత్మ à°ª‌రిశుద్ధం అవుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16838" aria-describedby&equals;"caption-attachment-16838" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16838 size-full" title&equals;"Cow &colon; గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే&period;&period; ఎలాంటి అద్భుత‌మైన à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;feeding-to-cow&period;jpg" alt&equals;"what are the benefits feeding to Cow" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16838" class&equals;"wp-caption-text">Cow<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°²‌ను గోమాత‌కు తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌à°¨ అల‌à°µ‌డుతుంది&period; కొంచెం నీటితో క‌లిపి బెల్లం&comma; రాగి పిండిని తినిపిస్తే à°¦‌రిద్రం పోతుంది&period; అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయి&period; నాన‌బెట్టిన పెస‌à°²‌ను తినిపిస్తే విద్యాభివృద్ధి జ‌రుగుతుంది&period; ఉడికించిన బంగాళా దుంప‌à°²‌ను తినిపిస్తే à°¨‌à°°‌ఘోష‌ నివార‌à°£ జ‌రుగుతుంది&period; క్యారెట్ల‌ను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు&period; బీట్‌రూట్&comma; పాలకూర‌తో ఐశ్వ‌ర్య ప్రాప్తిని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోమాత‌కు దోస‌కాయ‌à°²‌ను తినిపిస్తే à°¶‌త్రువుల బాధ à°¤‌గ్గుతుంది&period; ట‌మాటాల‌ను తినిపిస్తే పెళ్లి త్వ‌à°°‌గా అవుతుంది&period; వంకాయ‌à°²‌ను తినిపిస్తే సంతాన ప్రాప్తి జ‌రుగుతుంది&period; అర‌టి పండ్ల‌ను తినిపిస్తే ఉన్న‌à°¤ à°ª‌దవుల‌ను అలంక‌రిస్తారు&period; బెండ‌కాయ‌à°²‌ను తినిపిస్తే à°®‌నోధైర్యం క‌లుగుతుంది&period; గోమాత‌కు దొండ‌కాయ‌à°²‌ను తినిపిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ క‌లుగుతుంది&period; ఇలా భిన్న à°°‌కాల ఆహారాల‌ను గోమాత‌కు తినిపించ‌డం à°µ‌ల్ల భిన్న‌మైన à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts