Wheat Dosa : గోధుమ పిండి దోశ‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Dosa &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఉద‌యం పూట ఏ అల్పాహారం చేయాలా అని à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతూ ఉంటారు&period; అలాగే ఉద‌యం పూట కొంద‌రికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అంతేకాకుండా కొంద‌రికి రోజూ ఒకేర‌కం టిఫిన్స్ తిని విసిగిపోతూ ఉంటారు&period; అలాంటి వారంద‌రు ఇప్పుడు చెప్పిన విధంగా రుచిక‌à°°‌మైన అల్పాహారాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా ఈ అల్పాహారాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చాలా సుల‌భంగా రుచిగా ఈ వెరైటీ అల్పాహారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45322" aria-describedby&equals;"caption-attachment-45322" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45322 size-full" title&equals;"Wheat Dosa &colon; గోధుమ పిండి దోశ‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;wheat-dosa&period;jpg" alt&equals;"Wheat Dosa recipe make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45322" class&equals;"wp-caption-text">Wheat Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగుతో పాటు మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; దీనిని దోశ‌పిండిలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక నూనె వేసి రుద్దాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి&period; ఈ దోశ à°®‌రీ à°ª‌లుచ‌గా రాదు&period; దోశ à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి&period;ఒకవైపు కాలిన à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గోధుమ‌పిండి దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో బ్రేక్ ఫాస్ట్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts