viral news

న‌డి బ‌జారులో త‌న్నుకున్న మ‌హిళ‌లు.. వీడియో వైర‌ల్‌..

సాధారణంగా వీధిలో చిన్న చిన్న గొడవలు చూస్తూ ఉంటాము. నీళ్లు కోసం కొట్టుకోవడం వంటివి మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని విదిశలో జరిగిన కామెడీ సంఘటన ఇది. ఇటీవల జరిగిన గొడవల్లో స్థానిక ఆంటీ తన దారుణమైన చేష్టలతో కర్రలతో దాడి చేశారు.

ఈ హాస్యమైన సంఘటన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఎవరు ఉండలేరు. ఆవేశంతో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధమైన ఆంటీ ఏకంగా నాలుగు కర్రలు పట్టుకుని ఘటనా స్థలానికి చేరుకుందని సాక్షులు చెప్తున్నారు. ఆమె గొడవలో పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడు వాటిని వీడియో తీశారు.

women fight in street viral video

ఆమె ప్రవర్తన చూసి అందరూ కూడా ఆ నవ్వుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ఈ వీడియో ని కూడ చాలా మంది చూసి నవ్వుతున్నారు. పైగా విపరీతంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. మరి ఈ వైరల్ వీడియో పై మీరు కూడ ఓ లుక్ వేసేయండి.

Peddinti Sravya

Recent Posts