Zero Oil Chicken Fry : చుక్క నూనె లేకుండా చికెన్ ఫ్రై ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Zero Oil Chicken Fry &colon; చికెన్ ఫ్రై&period;&period; చికెన్ తో వివిధ à°°‌కాల వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; దీనిని à°®‌నం à°¤‌రుచూ ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period;అయితే చికెన్ ఫ్రైను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా నూనె à°ª‌డుతుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; నూనె ఎక్కువ‌గా వేయ‌డం à°µ‌ల్ల‌నే ముక్క‌లు చ‌క్క‌గా వేగి రుచిగా ఉంటాయి&period; కానీ అస్స‌లు ఒక్క చుక్క నూనె వేయ‌కుండా కూడా à°®‌నం చికెన్ ఫ్రైను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా నూనె వేయ‌కుండా చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఇలా నూనె లేకుండా చికెన్ ఫ్రైను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; నూనె లేకుండా చికెన్ ఫ్రైను రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు- ఒక రెమ్మ‌&comma; నీళ్లు లేకుండా à°µ‌à°¡‌క‌ట్టిన మీగ‌à°¡‌ పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42009" aria-describedby&equals;"caption-attachment-42009" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42009 size-full" title&equals;"Zero Oil Chicken Fry &colon; చుక్క నూనె లేకుండా చికెన్ ఫ్రై ఇలా చేయండి&period;&period; అన్నంలో తింటుంటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;zero-oil-chicken-fry&period;jpg" alt&equals;"Zero Oil Chicken Fry recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42009" class&equals;"wp-caption-text">Zero Oil Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి&period; తరువాత ఇందులో à°ª‌చ్చిమిర్చి à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలన్నీవేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో చికెన్ ను వేసి పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను పూర్తిగా ఉడికించాలి&period; చికెన్ మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత మూత తీసి చికెన్ లో నీరంతా పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇందులోనే à°ª‌చ్చిమిర్చి&comma; à°®‌రో రెమ్మ క‌రివేపాకు&comma; ఒక టీ స్పూన్ చికెన్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తిన్నా లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts