Vitamin D : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో తయారు కావాలంటే సూర్యర‌శ్మిలో ఏ స‌మ‌యంలో ఎంత సేపు ఉండాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin D &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక à°°‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ à°¡à°¿ ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జ‌సిద్ధంగానే à°²‌భిస్తుంది&period; సూర్య‌కాంతిలో à°®‌à°¨ à°¶‌రీరం ఉంటే దానంత‌ట అదే విట‌మిన్ డిని à°¤‌యారు చేసుకుంటుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక à°°‌కాల ప్ర‌క్రియ‌à°²‌కు విటమిన్ à°¡à°¿ అవ‌à°¸‌రం అవుతుంది&period; అయితే ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందికి సూర్య à°°‌శ్మి à°¤‌గ‌à°²‌డం లేదు&period; ఇది à°¸‌మస్య‌గా మారుతోంది&period; ముఖ్యంగా చ‌లికాలంలో సూర్య à°°‌శ్మి à°¤‌గ‌à°²‌డం ఆల‌స్య‌à°®‌వుతుంది&period; దీంతో విట‌మిన్ à°¡à°¿ ఈ సీజ‌న్‌లో à°¸‌రిగ్గా à°²‌భించ‌దు&period; దీని à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7477 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;vitamin-d-sunshine-1&period;jpg" alt&equals;"Vitamin D &colon; విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨ à°¶‌రీరంలో తయారు కావాలంటే సూర్యర‌శ్మిలో ఏ à°¸‌à°®‌యంలో ఎంత సేపు ఉండాలో తెలుసా&period;&period;&quest;" width&equals;"1200" height&equals;"795" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం నిద్ర‌లేవ‌గానే రోజూ 25 నుంచి 30 నిమిషాల పాటు à°¶‌రీరం సూర్య‌à°°‌శ్మిలో ఉండాలి&period; అంటే&period;&period; అంత à°¸‌à°®‌యం పాటు à°®‌నం ఎండ‌లో గ‌à°¡‌పాల‌న్న‌మాట‌&period; ఉద‌యం 8 గంట‌à°²‌లోపే à°®‌à°¨ à°¶‌రీరానికి ఎండ à°¤‌గ‌లాలి&period; ఉద‌యం ఎండ‌లో 25 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల ఓ వైపు వ్యాయామం చేసిన à°«‌లితం క‌లుగుతుంది&period; à°®‌రోవైపు సూర్య à°°‌శ్మి à°²‌భిస్తుంది&period; దీంతో à°¶‌రీరం విట‌మిన్ à°¡à°¿ ని à°¤‌యారు చేసుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఉద‌యం సూర్య à°°‌శ్మిలో గ‌à°¡‌à°ª‌ని వారు సాయంత్రం అయినా à°¸‌రే కొంత సేపు à°¶‌రీరానికి ఎండ à°¤‌గిలేలా ఉండాలి&period; విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు రోజూ కావ‌ల్సిన పోష‌క à°ª‌దార్థం&period; ఇది రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేస్తుంది&period; దీంతో à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; ఎక్కువ సేపు à°ª‌నిచేసినా అల‌సిపోరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య‌à°°‌శ్మిలో ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ కూడా మెరుగుప‌డుతుంది&period; రక్తంలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; ఇది షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7476" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;vitamin-d-sunshine-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య‌à°°‌శ్మిలో ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం సెరొటోనిన్‌&comma; మెల‌టోనిన్&comma; డోప‌మైన్ అనే హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; ఇవి à°®‌à°¨‌కు ప్ర‌శాంత‌à°¤‌ను అందిస్తాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్ à°¤‌గ్గుతాయి&period; మూడ్ మారుతుంది&period; సంతోషంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు à°¤‌గినంత à°²‌భిస్తే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; అయితే సూర్య à°°‌శ్మిలో ఉంటే విట‌మిన్ à°¡à°¿ à°²‌భించే మాట వాస్త‌à°µ‌మే అయినా&period;&period; ఉద‌యం 8 గంట‌లు దాటాక ఎండ‌లో ఉండ‌రాదు&period; అలాగే సాయంత్రం 4&comma; 5 గంట‌à°² à°¤‌రువాత కొంత సేపు ఎండ‌లో ఉండ‌à°µ‌చ్చు&period; సూర్య కిర‌ణాల తీవ్ర‌à°¤ à°¤‌క్కువ‌గా ఉన్న à°¸‌à°®‌యంలోనే ఎండ‌లో ఉండాలి&period; దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు&period; అలాగే à°®‌à°¨ à°¶‌రీరం విట‌మిన్ à°¡à°¿ ని à°¤‌యారు చేసుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts