పండ్లు

Constipation : ఈ పండ్ల‌ను తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Constipation &colon; చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు&period; ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు&period; మీకు కూడా మలబద్ధకం ఉందా&period;&period;&quest; అయితే&comma;ఇలా చేయండి&period; మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటికి వచ్చేయొచ్చు&period; ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది&period; అలాంటప్పుడు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి&period; దాంతో సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం&comma; తక్కువ నీళ్లు తాగడం&comma; సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం&comma; రాత్రి పూట లేటుగా ఆహారాన్ని తినడం&comma; కాఫీ&comma; టీ&comma; పొగాకు&comma; సిగరెట్లు ఎక్కువ తీసుకోవడం&comma; మైదా&comma; నూనె&comma; వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఎక్కువగా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది&period; అయితే ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ పండ్లను తీసుకోండి&period; ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి&period; ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి&period; అలాగే మలబద్దకం కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52842 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;constipation-2&period;jpg" alt&equals;"take these fruits to get rid of constipation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సమస్య నుండి బయటపడడానికి బొప్పాయి సహాయపడుతుంది&period; కాబట్టి రెగ్యులర్ గా బొప్పాయి పండ్లను తీసుకుంటూ ఉండండి&period; ఆపిల్ తీసుకోవడం వలన కూడా ఈ సమస్య ఉండదు&period; ఆపిల్స్ తీసుకోవడం వలన పొట్ట‌ బాగా శుభ్రం అవుతుంది&period; ఆపిల్ తీసుకుంటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period; ద్రాక్ష పండ్లను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు&period; ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్లను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే నారింజ పండ్లను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు&period; అరటి పండ్లలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; ఈ సమస్య నుండి అరటి పండు కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది&period; అవకాడో&comma; ప్లమ్ కూడా తీసుకుంటూ ఉండండి&period; ఇలా ఈ పండ్లను మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు&period; ఎలాంటి బాధ ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts