Mustard : ఆవాల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటి లాభాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mustard &colon; à°®‌à°¨ వంట గ‌దిలో ఉండే పోపుల పెట్టెలో అనేక à°°‌కాల దినుసులు ఉంటాయి&period; వీటిలో ఆవాలు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఆవాలు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఆవాల à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ వంటింట్లో అనేక à°°‌కాల దినుసులు ఉంటాయి&period; వీటిని ఉప‌యోగించి ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా à°®‌నం అనేక వ్యాధులను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఇక ఆవాల‌లో మెగ్నిషియం&comma; మాంగ‌నీస్&comma; కాల్షియం&comma; జింక్ వంటి మిన‌à°°‌ల్స్ తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి&period; వీటిలో శరీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్లు&comma; పీచు à°ª‌దార్థాలు కూడా ఉంటాయి&period; ఆవాల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో కొవ్వు పేరుకోకుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గొంతు నొప్పి&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి వాటితో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°®‌రుగుతున్న నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చ‌గా చేసి తాగ‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్యల నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఆవాల‌లో ఉండే సెలీనియం à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తిని పెంచడంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; వీటిని వంట‌లల్లో వాడ‌డం à°µ‌ల్ల తిన్న ఆహారం త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌à°¡‌మే కాకుండా ఆక‌లి కూడా పెరుగుతుంది&period; ఆవాల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ చురుకుగా సాగుతుంది&period; ఆవాల‌ను దంచి వాపులు&comma; నొప్పులు ఉన్న చోట à°ª‌ట్టు వేస్తే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14621" aria-describedby&equals;"caption-attachment-14621" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14621 size-full" title&equals;"Mustard &colon; ఆవాల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి&period;&period; వీటి లాభాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;mustard&period;jpg" alt&equals;"amazing health benefits of using Mustard " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14621" class&equals;"wp-caption-text">Mustard<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర à°¬‌కెట్ నీళ్ల‌లో ఒక టీ స్పూన్ ఆవ పిండిని వేసి కొద్దిసేపు పాదాల‌ను ఉంచితే పాదాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; తెల్ల ఆవ నూనెను చ‌ర్మానికి à°ª‌ట్టించి à°¨‌లుగు పెట్టి స్నానం చేస్తే చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; అదే విధంగా కొబ్బ‌à°°à°¿ నూనెలో ఆవ‌నూనెను క‌లిపి జుట్టుకు రాసుకోవ‌డం à°µ‌ల్ల మంచిఫ‌లితం ఉంటుంది&period; వీటిని అధిక మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల పైత్యాన్ని క‌లుగ‌జేస్తాయి&period; క‌డుపులో మంట&comma; చ‌ర్మ సంబంధమైన à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు వీటిని తాళింపులో వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ముఖ్యంగా వేడి à°¶‌రీరం ఉన్న వారు వీటిని à°ª‌రిమిత మోతాదులోనే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాల‌ నొప్పి క‌లిగిన‌ప్పుడు వేడి నీటిలో ఆవాల‌ను వేసి కొద్ది సేపు ఉంచి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల దంతాల‌ నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఆవాల పొడితో జుట్టును క‌డుక్కుంటే మంచి à°«‌లితం ఉంటుంది&period; ఆవాల నూనెను జుట్టుకు రాసుకోవ‌డం à°µ‌ల్ల పేలు à°¤‌గ్గుతాయి&period; ఆవాల నూనెను వాడ‌డం à°µ‌ల్ల మాడు మీద కురుపులు à°¤‌గ్గుతాయి&period; ఉబ్బ‌సం వ్యాధి ఉన్న వారు ఆవాల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఆవాల పిండిని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస‌కోస సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; మందంగా ఉన్న పులిపిర్ల మీద ఆవాల‌ను నూరి రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల పులిపిర్లు రాలి పోతాయి&period; ఆవాల‌ను నూరి ఆ మిశ్ర‌మానికి క‌ర్పూరాన్ని క‌లిపి పై పూత‌గా రాయ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఇన్ని ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికీ వీటిని అల్స‌ర్లు&comma; మూత్ర పిండాల à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు మాత్రం ఉప‌యోగించ‌రాద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts