Soaked Walnuts Benefits : రోజూ 3 వాల్‌న‌ట్స్‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్రయోజ‌నాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soaked Walnuts Benefits &colon; à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని à°°‌కాల పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; పోష‌కాలు అంటే à°®‌à°¨‌కు కేవ‌లం పండ్ల ద్వారా మాత్ర‌మే కాదు&comma; అనేక à°°‌కాల à°¨‌ట్స్&comma; సీడ్స్ ద్వారా కూడా à°²‌భిస్తాయి&period; అయితే తినేందుకు అనేక à°°‌కాల à°¨‌ట్స్ అందుబాటులో ఉన్నా వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్ర‌త్యేక‌à°¤ ఉంటుంది&period; అలాగే వాల్‌à°¨‌ట్స్ కూడా చాలా ప్ర‌త్యేక‌మైన‌à°µ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిని నేరుగా తిన‌లేం&period; కానీ నీటిలో నాన‌బెట్టి తిన‌à°µ‌చ్చు&period; దీంతో సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; ఈ క్ర‌మంలోనే రోజూ 3 వాల్‌à°¨‌ట్స్‌ను నీటిలో నాన‌బెట్టి తిన్నా చాలు&comma; à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వాల్‌à°¨‌ట్స్‌ను నీటిలో నాన‌బెట్టి తింటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్‌à°¨‌ట్స్‌ను నీటిలో నాన‌బెట్టి రోజూ 3 చొప్పున తింటే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; స్థాయిలు పెరుగుతాయి&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°°‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి&period; వాల్‌à°¨‌ట్స్ చూసేందుకు అచ్చం మెద‌డును పోలి ఉంటాయి&period; క‌నుక‌నే అవి మెద‌డు పనితీరును కూడా మెరుగు à°ª‌రుస్తాయి&period; మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది&period; ఉత్తేజంగా పనిచేస్తారు&period; నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; మెడ నొప్పి&comma; భుజాల నొప్పుల నుంచి ఉప‌à°¶‌మం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-47431 size-full" title&equals;"Soaked Walnuts Benefits &colon; రోజూ 3 వాల్‌à°¨‌ట్స్‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్రయోజ‌నాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;123&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్‌à°¨‌ట్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ à°¸‌మస్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ à°¤‌గ్గుతాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది&period; వాల్‌à°¨‌ట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; క‌నుక వీటిని రోజూ తింటే నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా కీళ్లు&comma; మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు రోజూ వీటిని తింటే ఎంతగానో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; వాల్ à°¨‌ట్స్‌లో క్యాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది&period; ఇది ఎముక‌à°²‌ను à°¬‌లంగా మారుస్తుంది&period; విరిగిన ఎముక‌లు ఉన్న‌వారు వాల్ à°¨‌ట్స్‌ను రోజూ తింటే à°«‌లితం ఉంటుంది&period; ఎముక‌లు త్వ‌à°°‌గా అతుక్కుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్ à°¨‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; చ‌ర్మంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; వాల్ à°¨‌ట్స్‌ను రోజూ నాన‌బెట్టి తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులోకి à°µ‌స్తుంది&period; షుగ‌ర్ ఉన్న‌వారికి ఇవి ఎంత‌గానో మేలు చేస్తాయి&period; వీటిని రోజూ తిన‌డం à°µ‌ల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; వాల్ à°¨‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి క‌నుక ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; ఇలా వాల్ à°¨‌ట్స్‌ను రోజూ నాన‌బెట్టి తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts