ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి.. శ‌క్తి, పోష‌కాలు, ఆరోగ్యం.. అన్నీ మీ సొంత‌మ‌వుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజ‌నం చేసిన à°¤‌రువాత à°®‌ళ్లీ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే à°µ‌à°°‌కు à°¶‌రీరానికి ఎలాంటి à°¶‌క్తి à°²‌భించ‌దు&period; అందువ‌ల్ల à°¸‌à°¹‌జంగానే à°¬‌ద్ద‌కంగా ఉంటుంది&period; చురుగ్గా à°ª‌నిచేయ‌రు&period; కానీ ఉద‌యం తీసుకునే ఆహారాల్లో à°¶‌క్తిని&comma; పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాలి&period; దీంతో చురుగ్గా మారుతారు&period; పోష‌కాలు à°²‌భించ‌డంతోపాటు à°¶‌క్తి కూడా అందుతుంది&period; దీంతో రోజంగా యాక్టివ్‌గా à°ª‌నిచేస్తారు&period; ఎంత à°ª‌నిచేసినా అల‌సి పోరు&period; à°®‌à°°à°¿ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6003 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;almonds-1&period;jpg" alt&equals;"ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి&period;&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు&comma; ఆరోగ్యం&period;&period; అన్నీ మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి&period; వీటిని గుప్పెడు మోతాదులో ముందు రోజు రాత్రి నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినాలి&period; దీంతో అద్బుత‌మైన పోష‌కాల‌తోపాటు à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఉద‌యం నుంచి యాక్టివ్‌గా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వాల్‌à°¨‌ట్స్‌ను కూడా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు మోతాదులో తీసుకోవ‌చ్చు&period; దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; నిద్ర à°®‌బ్బు&comma; à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతాయి&period; నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6002 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;walnuts1&period;jpg" alt&equals;"ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి&period;&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు&comma; ఆరోగ్యం&period;&period; అన్నీ మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కిస్మిస్‌à°²‌ను కూడా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో గుప్పెడు మోతాదులో తినాలి&period; వీటితో అమోఘ‌మైన à°¶‌క్తి&comma; పోష‌కాలు à°²‌భిస్తాయి&period; కిస్మిస్‌à°²‌ను తింటే à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; కాల్షియం à°²‌భిస్తుంది క‌నుక ఎముక‌లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6001 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;kismis&period;jpg" alt&equals;"ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి&period;&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు&comma; ఆరోగ్యం&period;&period; అన్నీ మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బెల్లం కూడా తినాలి&period; ఇది à°¶‌క్తిని అందిస్తుంది&period; à°°‌క్తాన్ని శుద్ధి చేస్తుంది&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6000 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;bellam&period;jpg" alt&equals;"ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి&period;&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు&comma; ఆరోగ్యం&period;&period; అన్నీ మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి ఒక‌టి&period; ఇందులో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల బాక్టీరియా&comma; వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; బీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తింటుంటే మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5999 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;garlic-4&period;jpg" alt&equals;"ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి&period;&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు&comma; ఆరోగ్యం&period;&period; అన్నీ మీ సొంత‌à°®‌వుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts