Brinjal : వంకాయ‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brinjal &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అనేక కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి&period; ఇవి à°ª‌లు భిన్న వెరైటీల్లో à°®‌à°¨‌కు à°²‌భిస్తున్నాయి&period; ఏ à°°‌కానికి చెందిన వంకాయ‌లు అయినా à°¸‌రే ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే వంకాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ తిన‌డం వల్ల ఎన్నో పోష‌కాల‌ను&comma; ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9964" aria-describedby&equals;"caption-attachment-9964" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9964 size-full" title&equals;"Brinjal &colon; వంకాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ తినాల్సిందే&period;&period; ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;brinjal&period;jpg" alt&equals;"take Brinjal regularly for these amazing health benefits " width&equals;"1200" height&equals;"815" &sol;><figcaption id&equals;"caption-attachment-9964" class&equals;"wp-caption-text">Brinjal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వంకాయ‌ల్లో అనేక à°°‌కాల à°¸‌మ్మేళ‌నాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు వ్యాధులు రాకుండా చూస్తాయి&period; à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కాలిన గాయాలు&comma; దెబ్బ‌లు&comma; పుండ్లు&comma; ఇన్పెక్ష‌న్లు ఉన్న‌వారు వంకాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ తింటే అవి త్వ‌à°°‌గా మానిపోతాయి&period; వాపులు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గ్యాస్‌&comma; కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి వంకాయ‌లు ఎంతో మేలు చేస్తాయి&period; à°¤‌à°°‌చూ వీటిని తింటే ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వంకాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఆక‌లిని నియంత్రిస్తుంది&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకుంటారు&period; à°«‌లితంగా à°¬‌రువును వేగంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వంకాయ‌ల్లో ఫైటో న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల ఇవి à°®‌à°¨ à°¶‌రీర క‌ణాల‌ను à°°‌క్షిస్తాయి&period; దీని à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి&comma; ఏకాగ్ర‌à°¤ పెరుగుతాయి&period; బ్రెయిన్ ట్యూమ‌ర్స్ రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; గ‌ర్భిణీలు వంకాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది&period; వీటిల్లో ఉండే పోష‌కాలు బిడ్డ ఎదుగుద‌à°²‌కు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts