Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాం కదా.. అసలు హలో అంటే అర్థం ఏమిటంటే..?

Admin by Admin
February 1, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైనా సమాచారం ఇతరులకు తెలపాలి అంటే నేరుగా వీరు వెళ్లి అయినా చెప్పాలి, లేదంటే సమాచారం చేరవేయడానికి కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకునే వారు. ఈ విధంగా సమాచారాన్ని అనేది వారి బంధువుల కానీ, స్నేహితుల కానీ తెలిపేవారు. కొంతమంది దూర దేశాలకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలపాలి అంటే ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. వారు వెళ్లిన కంట్రీ నుండి ఉత్తరం రాస్తే కనీసం నెల రోజులకు వారి ఇంటికి చేరేది.

ఇంట్లోని వారు ఆ ఉత్తరం చదివి ఆయన యోగక్షేమాలు తెలుసుకునేవారు. మళ్లీ వీరు మరొక ఉత్తరం మాకు అందిందని మేము అంతా కుశలమే అని రాసేవారు. ఈ విధంగా ఉత్తరాలు కూడా కాలక్రమేణా కనుమరుగైపోయాయి. తర్వాత ఫోన్ లు వచ్చాయి. ఈ ఫోన్ ల ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇంట్లోనే కూర్చుని ఏ విషయమైనా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. మరి మనం ఫోన్ మాట్లాడినప్పుడు ముందుగా హలో అని అంటాం.. మరి హలో అంటే ఏమిటి ఆ పదం ఎలా వచ్చిందో ఓ సారి చూద్దాం. ప్రస్తుత కాలంలో తిండి ఉన్న లేకున్నా ఉంటారు కానీ సెల్ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. చదువుకున్న వారి నుంచి చదువు లేని వారి వరకు ఫోన్ అలా రింగ్ అవ్వగానే హలో అంటారు.

do you know what is the meaning of hello when we call someone

హలో వెనక ఒక ప్రత్యేకమైన విషయం దాగి ఉంది. అదే ఏంటయ్యా అంటే హలో అంటే ఒక అమ్మాయి పేరు, ఆమె పూర్తి పేరు మార్కెరిట్ హలో , ఈమె ఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ ప్రేయసి. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టిన కొత్తలో మొదటి సారి ఫోన్ మాట్లాడినప్పుడు హలో అని సంబోదించారట. ఆ పదం అలాగే ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టిన సమయంలో సొంత స్వార్ధానికి పోకుండా ప్రేయసి పేరునే తలుచుకున్నాడు. ఈ విధంగా హలో అనే పదం ఇప్పటికీ వాడుకలో ఉంటోంది.

Tags: hello
Previous Post

పెళ్లిచూపులు నుండి ఖుషి వరకు విజయ్ దేవరకొండ పారితోషికం ఇంత పెరిగిందా..?

Next Post

రాష్ట్రపతి ముర్ము జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి !

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!