Off Beat

ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో&period;&period; రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియటం లేదురా అని లంచ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తూ తన ఫ్రెండ్‌తో అంటున్నాడు సుబ్బారావు&period; మన రోజుల్లో&comma; అప్పుడు చేసిన అల్లరి అంటూ వారిద్దరి జ్ఞాపకాలు నెమరివేసుకున్నారు&period; ఇలా ఒక్క సుబ్బారావే కాదు&period;&period; మనలో చాలా మంది అటువంటి సుబ్బారావులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫోన్లు&comma; ఇంటర్‌ నెట్‌లు లేనప్పుడు&period; ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమందికి గుర్తు ఉంది&quest; అమ్మో హోం వర్కు చేయలేదు అని సోమవారం ఉదయం గుర్తుకు వస్తే&period;&period; గబగబా పుస్తకాల సంచి తీసి&period;&period; ఫాస్ట్‌ ఫాస్ట్ గా మీలో ఎంత మంది రాశారు&quest; 90 కిడ్స్‌ నిజంగా చాలా అదృష్టవంతులం అనిపిస్తోంది కదా ఒక్కోసారి మీకు&period; అటు ఏడుపెంకులాట ఆడిన అనుభవం&comma; చింతపిక్కలతో అష్టాచెమ్మా ఆటలు ఆడిన జ్ఞాపకం&comma; ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లో పబ్జీ నుంచి సబ్‌ వే సర్ఫ్‌&comma; పోకో వంటి ఆటలు చూడటం విచిత్రంగా అనిపిస్తోంది కదా&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85751 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;90s-kids&period;jpg" alt&equals;"do you remember these 90s kids memories " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోజుల్లో అయితే కరెంట్‌ ఇలా 24 గంటలు ఉండేది కాదు&period;&period; ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్నట్లు పిల్లలందరూ టీవీలకు అతుక్కుపోయేవారు&period; పవర్‌ రేంజర్స్‌&comma; శక్తిమాన్‌ ప్రోగ్రామ్స్‌ బహు ఫేమస్‌ అప్పట్లో&period; మరి ఇప్పుడో&period;&period; పిల్లలు టీవీ కాదుకదా&comma; సరిగ్గా ఒక దగ్గరే కూర్చోవటం లేదు&period; అరచేతిలో వైకుంఠం అన్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేయటం&comma; కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌ క్లాసులు రావటం&period;&period; తప్పక పిల్లలకు సెపరేట్‌గా ఫోన్లు కొనటం పరిపాటిగా మారిపోయింది&period; కొన్నవాటిని పడేయలేము కదా&period;&period; ఇంక అవి వారి దగ్గరే ఉండటంతో&period;&period; వాటితో పిల్లలు మరో లోకంలో విహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో బాలల దినోత్సవం అంటే&comma; ఆరోజు మహా సరదాగా ఉండేది&period; ప్రత్యేకంగా పిల్లలను చూడటం&comma; తప్పు చేసినా ఉపాధ్యాయుడు గుర్రుగా చూటడటమే తప్పా&comma; కొట్టే ఛాన్సు ఉండేది కాదు&period;&period; కానీ మరుసటి రోజు ఏం జరిగేదో మీకు తెలిసే ఉంటుందిగా&period;&period;చాక్లెట్లు పంచేటప్పుడు&period;&period; నా వంతు ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూడటం తరువాత మన దగ్గరకే వస్తున్నప్పుడు&period;&period; మనల్ని కాదులే అన్నట్లు పట్టించుకోలేదు అన్నట్లు నటించటం గొప్ప అనుభూతులు కదా&period; అందరూ కూర్చొని జోక్స్‌ వేసుకోవటం&comma; పాటల లహరి&comma; సీతారాములు ఆటలో సీత వస్తే నేను కాదు సీత చెప్పటానికి&comma; దాయటానికి అవస్థలు పడటం తలుచుకుంటుంటే అబ్బా ఆ రోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదా&quest; మరి మీలో ఎంత మంది పై ఆటలు ఆడారో కామెంట్‌ చేయండి&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts