Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే ముందు.. తెలివిగా ఎలాంటి ట్రిక్ ఫాలో అవ్వాలో తెలుసా?

Admin by Admin
June 16, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లలో, ఆలయాల వద్ద.. ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌, కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు. కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు. వారు డబ్బులు లేవని పంపిస్తారు. మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే పడదు. దీంతో వారు బిచ్చగాళ్లు దగ్గరికి వస్తే విసుక్కుంటారు. అయితే కొందరు మాత్రం బిచ్చగాళ్లకు దానం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుంటారు. ఇస్తే.. ఛ.. అసలు అలాంటి వారికి ఎందుకు దానం చేశాం అని ఫీలవుతారు. అయితే ఇలాంటి వారు కింద చెప్పిన ఓ సూచన పాటిస్తే.. ఇక ఈ విషయంలో వారికి ఇకపై ఎలాంటి సందేహం రాదు. మరి ఆ సూచన ఏమిటంటే…

ఈసారి మీ వద్దకు ఎవరైనా బిచ్చగాడు వచ్చి అడుక్కుంటే మీకు తెలిసిన హోటల్‌ లేదా ఏదో ఒక దగ్గర పని ఉందని చెప్పండి. పని చేసుకుని బతుకుతావా ? అని అడగండి. అందుకు పదికి 8 మంది చేయలేం అని వెనక్కి వెళ్లిపోతారు. ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే చేస్తాం అని చెప్పి మనస్పూర్తి అంగీకారంతో ముందుకు వస్తారు. అప్పుడు ఏం చేయాలంటే… అలా పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చే ఆ ఒక్కరో ఇద్దరికో మాత్రమే మీరు దానం ఇచ్చే డబ్బులు అక్కరకొస్తాయి. కనుక వారికి డబ్బులు ఇచ్చి పంపేయండి.

if you want to donate to  beggers follow this trick

పని గురించి అడిగితే ఇంకా మంచి పని చూసి పెడతా అని చెప్పండి. ఇక పని చేయలేం అనేవారు ఎలాగూ వెళ్లిపోతారు కాబట్టి వారికి డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. అలాంటి వారికి మనం చేసే దానం ఎలాగూ పనికిరాదు కనుక వారికి దానం చేయకపోయినా మనకు ఎలాంటి ఫీల్‌ కలగదు. కాబట్టి ఇకపై మీ వద్దకు దానం చేయమని ఎవరైనా బిచ్చగాళ్లు వస్తే.. పైన చెప్పిన విధంగా చేయండి. ఎలాంటి ఇబ్బంది కలగదు.

Tags: beggers
Previous Post

బొడ్డులో ఈ విధంగా చేస్తే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్యాల‌ను నయం చేసుకోవ‌చ్చు తెలుసా..?

Next Post

ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యేవారు చేయ‌కూడ‌ని 4 ముఖ్య‌మైన మిస్టేక్స్ ఇవే తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.