Off Beat

బస్సు లో ప్రేమించా, పెళ్లి అయ్యిందని తెలిసి మరింత ప్రేమించా. నా అంత లక్కీ పర్సన్ ఇంకొకడు ఉండడు.

<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్ నుండి వైజాగ్ కి బస్సు లో వెళ్తున్న సమయం లో ఒక అమ్మాయిని చూసాను&comma; తనది నా పక్క సీట్ ఏ&comma; చూట్టానికి తను నా అంత వయసు గల అమ్మాయి లాగే ఉంది&comma; కొద్ది దూరం బస్సు లో ప్రయాణించాక తనతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టా&comma; రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లో బస్సు ఎక్కాము మేము&comma; 11 వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము&comma; బస్సు లో అందరూ పడుకుంటున్నారు&comma; తన నెంబర్ ఇచ్చి వాట్సాప్ లో చాట్ చేయండి అందరూ పడుకున్నారు కదా అని తన నెంబర్ ఇచ్చింది&period; ఇక రాత్రంతా పక్కనున్న తనతో చాట్ చేస్తూ ఉన్నా&comma; సుమారు రాత్రి 2 గంటల సమయానికి తనకి పెళ్లి అయ్యిందని&comma; ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త చనిపోయాడు అని చెప్పింది&period; నా నోటి వెంట మాట రాలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయం ముందే చెప్పొచ్చు కదండీ అని నేను అంటే ఆమె మాట్లాడుతూ &colon; &OpenCurlyDoubleQuote;చాలా రోజుల తరువాత ఒక వ్యక్తి తో నా జీవితం లో జరిగిన విషయాలను పంచుకున్నా&comma; అమ్మ నాన్న ను విడిచిపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నా&comma; నాకు 20 ఏళ్ళు ఉండగానే మ్యారేజ్ చేసుకున్నా&comma; అతని వయసు అప్పటికి 24&comma; పెళ్లి అయి 5 సంవత్సరాలు అవుతుంది&comma; మాకు ఇద్దరు పిల్లలు&period; 6 నెలల ముందు మా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు&comma; ఈ 6 నెలల నుండి ఎవ్వరితోను నేను సరిగ్గా మాట్లాడలేదు&comma; నా మనసులోని మాటలు&comma; నా చిన్ననాటి విషయాలు మా ఆయనకు తప్ప ఇంకెవ్వరికి చెప్పుకోలేదు నేను&comma; మీరు ఇవ్వాళ బస్సు లో నన్ను పలకరించే సరికి మొదట భయపడ్డ మాట్లాడాలా వద్దా అని&comma; కానీ చాలా రోజుల తరువాత ఒక మనిషి తనంతటగా తాను నాతో మాట్లాడటం తో నేను మీతో మాట్లాడాను&comma; తెలియకుండానే నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నా&comma; మొదట్లోనే నా పెళ్లి గురుంచి మీతో చెప్పాల్సింది&comma; కానీ చెబితే మీరు మాట్లాడరేమో అని భయం వేసి చెప్పలేదు” అని చెప్పారు ఆమె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72529 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;night-bus-journey&period;jpg" alt&equals;"man fell in love with woman interesting love story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత వెంటనే నేను ఏమి మాట్లాడలేకపోయా&period; బస్సు చివర్లో ఒక సీట్ కాలీగా ఉంటె వెళ్లి అక్కడ పడుకున్నా&comma; పొద్దున్న 8 గంటలకు వైజాగ్ కి చేరుకున్నాం&comma; బస్సు దిగిన వెంటనే ఆమె దెగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగా&comma; ఆమె కు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు&comma; నేను ఏ జాబ్ చేస్తున్నా&comma; ఎక్కడుంటున్నా&comma; నా ఫ్యామిలీ&comma; ఫ్రెండ్స్&comma; ఎక్స్-గర్ల్ ఫ్రెండ్స్ గురుంచి కూడా ఆమె కు చెప్పాను&comma; ఆమె నాకంటే 4 నెలలు పెద్దది వయసులో&period; సాయంత్రం లోపు మీ నిర్ణయం చెప్పండి&comma; ఇప్పుడు నాకు కొంచెం అర్జెంటు పని ఉంది&comma; సాయంత్రం మీకు కాల్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం ఆమెకు ఫోన్ చేశా&comma; ఆమె ఆర్&period;కే బీచ్ కు రమ్మంటే వెళ్ళాను&comma; బీచ్ లో కలుసుకున్నాక ఆమె నాతో మాట్లాడుతూ &colon; నా ఇద్దరి పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ లో మా అమ్మ à°¦‌గ్గర పెరుగుతున్నారు&comma; ఒకరికి 3 ఏళ్ళు&comma; మరొకరికి 2 ఏళ్ళు&comma; మా ఆయన చనిపోయి సంవత్సరం కూడా కాలేదు&comma; మీరు పరిచయం అయి ఒక రోజు కూడా అవ్వలేదు&comma; ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి అంటే నాకు భయం వేస్తుంది&period; మీరు మంచి వారు&comma; ఒక రాత్రి మొత్తం మీ పక్కనే ఉన్నా&comma; మీరు నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు&period; ఆ ఒక్క విషయం చాలు మీరు ఎంత మంచి వారో చెప్పడానికి&period; నాకు ఒక సంవత్సరం టైం కావాలి అని&comma;” ఆమె అడిగారు&period; నేను సరే అని చెప్పా&period; ఒక సంవత్సరం వరకు మేము ఇరువురం అప్పుడపుడు మాట్లాడుకుంటూ ఉండేవాలం&comma; ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళను నన్ను పెళ్లి చేసుకోడానికి ఒప్పించినాక నన్ను పెళ్లి చేసుకోడానికి ఇష్టమే అని చెప్పారు&period; మాకు వివాహం అయి 3 ఏళ్ళు అవుతుంది&comma; ఆమె పైన నాకున్న గౌరవం&comma; ప్రేమ ఏనాడూ తగ్గలేదు&comma; ఇకపైన తగ్గదని కూడా నా నమ్మకం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts