technology

మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది&period; ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్&comma;సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు&period; అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి&comma;మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం&period;&period; మనం యూస్ చేస్తున్న‌ టెలికాం కంపెనీల డాటా వ్యాలిడిటీ 28 రోజుల వరకే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి అలా ఎందుకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా&period;&period;&quest; ఉదాహరణకు ఒక రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫుల్ మంత్ వ్యాలిడిటీ ఇచ్చారు అనుకుందాం&period; అప్పుడు మనం సంవత్సరానికి కేవలం పన్నెండు సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తాం&period; అయితే ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే వ్యాలిడిటీ వస్తే మాత్రం అప్పుడు ప్రతి నెలలో రెండు రోజులు మిగిలిపోతాయి&period; అలా 12 నెలలకు రెండు రోజుల చొప్పున లెక్కిస్తే ఇరవై నాలుగు రోజులు వస్తుంది&period; అలాగే అందులో కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి&period; అవి ఏడు రోజులు వచ్చిన&comma; ఫిబ్రవరి లో 28 రోజులు ఉంటాయి&period; ఈ విధంగా మిగిలిన రోజులు అన్ని కలుపుకుంటే సుమారుగా 30 రోజుల వరకు వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72525 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;telecom-companies&period;jpg" alt&equals;"why telecom companies will only give 28 days validity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే పూర్తిగా ఒక నెల అన్నమాట&period; సింపుల్ గా అర్థం కావాలంటే&period; సంవత్సరానికి 365 రోజులు&comma; 365÷28 వేస్తే 13 నెలలు వస్తాయి&period; అంటే సంవత్సరానికి పన్నెండు రీఛార్జ్ చేయవలసిన మనం 13 రీఛార్జ్ చేయవలసి వస్తుంది&period; అంటే ప్రతి కస్టమర్ మీద ఒక నెల అమౌంట్ ఎక్కువగా వస్తుంది&period; ఇలా రావడం వల్ల టెలికం కంపెనీలకు లాభం ఎక్కువగా ఉంటుంది&period; ఎంత అంటే జియో కంపెనీ కి దాదాపు ఆరు వేల కోట్ల పైన లాభం ఉంటుంది&period; ఎయిర్టెల్ కంపెనీకి దాదాపు ఐదువేల కోట్లు లాభం ఉంటుంది&period; వోడాఫోన్ ఐడియా కి మూడు వేల కోట్లకు పైగా ఇన్కమ్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts