Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

రైళ్లలో డోర్ దగ్గర విండోస్‌ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?

Admin by Admin
February 24, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం ఎటైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రైల్లో వెళ్తాం. అందులోని కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీ లోంచి బయటకు చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీ కి అమర్చిన ఇనుప కడ్డీలు అడ్డంగా అమర్చబడి ఉంటాయి. మరి అవి అలా ఎందుకు ఉన్నాయో, నిలువుగా ఎందుకు లేవు ఒకసారైనా ఆలోచించారా, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీల అడ్డు కడ్డీలు మిగిలిన కిటికీల అడ్డు కడ్డీల కంటే దగ్గరగా ఎందుకు ఉంటాయో తెలుసా ?

మనం రైల్లో వెళ్లేటప్పుడు బయట నుంచి ఏవైనా తిను బండారాలు వచ్చినప్పుడు అవి తొందరగా తీసుకోవడానికి, అడ్డు కడ్డీలు బిగిస్తారు. అలాగే అడ్డం కడ్డీలు ఉంటే కాఫీ, టీ కప్పులు ఇలాంటివి చాకచక్యంగా తీసుకోవచ్చు. అలాగే అడ్డం కడ్డీలు చూడడానికి ఇంపుగా ఉంటాయి. అదే నిలువు కడ్డీలు పెడితే అందులో నిర్బంధించిన ఫీలింగ్ మనసులో కలుగుతుంది. ముఖ్యంగా జైలు చువ్వలు, పక్షిపంజరాలు, ఇంటి పెన్సింగ్ ఇలాంటివి నిలువు కడ్డీలతో చేస్తారు. ముఖ్యంగా నిలువు చువ్వలకంటే అడ్డం చూవ్వలు తొందరగా వంగుతాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు అడ్డం కడ్డీలు ఉంటే తొందరగా వాటిని పగులగొట్టి బయటపడవచ్చు.

train windows iron bars why they have them

అలాగే రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీల అడ్డు కడ్డీలు.. మిగిలిన కిటికీల అడ్డు కడ్డీలకు తేడా ఉంటుంది. రెండు ఒకేలా ఉండవు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీలు మిగిలిన వాటితో పోలిస్తే ఎక్కువ ఇనుప కడ్డీలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గరి కిటికీ నుంచి దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటిని నిరోధించడానికి, దొంగల నుండి ప్రయాణీకులను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.

Tags: train windows
Previous Post

కృష్ణ ఇద్దరు భార్యలు ఇంట్లో ఇలా ఉండేవారా.

Next Post

బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!