lifestyle

భార్య సంతోషం కోసం ఆ భ‌ర్త చేసిన త్యాగం తెలిస్తే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అందమైన జంట&comma; అప్సరసలా వుండే భార్య&comma; కంటికి రెప్పలా చూసుకునే భర్త&comma; ఎంతో ఆనందమైన జీవితం&comma; దేవుడికే కళ్ళు కుట్టాయేమో వారి అన్యోన్య జీవితం చూసి&period; ఆమెకు చర్మ రోగం వచ్చి… అందమంతా రాలిపోయింది&period; అది తలుచుకుని ఎంతగానో కుమిలి పోయింది&comma; తన భర్తను తను ఎక్కడ పొగుట్టుకుంటుందో అని కృంగి పోయింది&period; తన అందాన్నే చూసిన భర్త… ఇప్పుడు తన వికార రూపాన్ని చూసి ఎక్కడ ఆసహ్యించుకొంటాడని à°­‌యపడిపోయింది&period; ఒక వారంలోనే భర్త వ్యాపార రీత్యా బయటి పట్టణాలకు పోవలసి వచ్చింది… పదిహేను రోజులు తరువాత వచ్చాడు అంధుడిగా… ఆక్సిడెంట్ అయ్యి రెండు కళ్ళు పోయాయి&period; కొన్నాళ్ళు గడిచాయి… ఆమె మరణించింది… భర్త కర్మ కాండలు పూర్తి చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ జ్ఞాపకాలను మరచిపోలేక ఊరు వదిలి వెళ్ళి పోతున్నాడు&period; పక్కింటి ఆయన అడిగాడు&comma; భార్య లేదు&period; కంటి చూపు కూడా లేదు&period; వేరే ఊరికి వెళ్ళి ఎలా బ్రతుకుతావన్నాడు&period; నా భార్య చర్మ రోగం వచ్చినప్పటి నుంచి అందవిహీనమై&comma; నా ప్రేమకు నోచుకొనేమోనని కృంగిపోతూ ఉండేది&period; నేనది గమనించి ఇన్నాళ్ళూ కంటిచూపు లేనివాడిగా నటించా&period;&period; ఆమె సహజ ప్రేమ అన్యోన్యతలను అనుభవించా… ఆమె లేని ఆ మధుర జ్ఞాపకాలతో ఇక్కడే బ్రత‌కలేక వెళుతున్నా… అన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74973 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;indian-couple&period;jpg" alt&equals;"what this person did for his wife happiness " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది విన్న పక్కింటి అతను ఇదేగా నిజమైన ప్రేమంటే… భార్య సంతోషం కోసం ఇంతటి త్యాగం చేశాడు అని మనసులో అనుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts