Off Beat

కారాగారంలో ఉన్న త‌న తండ్రికి స్త‌న్యం ఇచ్చి ర‌క్షించుకున్న మ‌హిళ‌.. ఆలోచింప‌జేస్తున్న పెయింటింగ్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వృద్ధుడికి స్త‌న్యం ఇస్తున్న à°®‌హిళ పెయింటింగ్ 30 మిలియ‌న్ల యూరోల‌కు అమ్ముడు పోయింది&period; అప్ప‌ట్లో ఈ పెయింటింగ్ ఎంతో మందిని ఆలోచింప‌జేసింది&period; ఈ పెయింటింగ్ వెనుక ఉన్న క‌à°¥‌ను చ‌రిత్ర పుట‌ల్లోంచి తొలగించారు&period; పెయింటింగ్‌ను చూస్తే అపార్థం చేసుకునే వారే ఎక్కువ‌&period; క‌నుక ఈ పెయింటింగ్ క‌à°¥‌ను తొల‌గించార‌నే ప్ర‌చారం ఉంది&period; అయితే ఇంత‌కీ దీని వెనుక ఉన్న క‌థేమిటి&period;&period;&quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రాన్స్‌లో 14à°µ లూయీస్ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిందీ సంఘ‌ట‌à°¨‌&period; ఒక వృద్ధుడు బ్రెడ్‌ను దొంగిలించాడ‌నే నెపంతో అత‌న్ని కారాగారంలో బంధిస్తారు&period; దొంగ‌à°¤‌నం చేసిన వారికి కూడా అప్ప‌ట్లో ఆ ప్రాంతంలో à°®‌à°°‌à°£ శిక్ష‌à°²‌ను విధించేవారు&period; ఆ వృద్ధుడికి కూడా అలాంటి శిక్ష‌నే విధించారు&period; అత‌నికి చ‌నిపోయే à°µ‌à°°‌కు ఆహారం పెట్ట‌కూడ‌à°¦‌ని&comma; చ‌నిపోయే à°µ‌à°°‌కు కారాగారంలోనే ఉంచాల‌ని శిక్ష విధించారు&period; ఈ క్ర‌మంలో ఆ వృద్ధుడి కుమార్తె రోజూ అత‌న్ని చూసేందుకు కారాగానికి వచ్చేది&period; ఆమె ఒక బాలింత‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74384 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;woman-8&period;jpg" alt&equals;"woman given her breast milk to her father who is in prison " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°®‌హిళ‌ను à°¤‌à°¨ తండ్రిని చూసేంద‌కు అనుమ‌తిచ్చేవారు&period; అలా ఆమె à°¤‌à°¨ తండ్రిని చూసేందుకు à°µ‌చ్చిన‌ట్లుగా à°µ‌చ్చి ఎవ‌రూ చూడ‌ని à°¸‌à°®‌యంలో à°¤‌à°¨ పాల‌ను à°¤‌à°¨ తండ్రికి తాగించేది&period; అలా 4 నెల‌లు గ‌డుస్తాయి&period; ఆశ్చ‌ర్యం&comma; ఆ వృద్ధుడు ఇంకా à°¬‌తికే ఉన్నాడు&period; ఆహారం అంద‌క‌పోతే ఈపాటికే చ‌నిపోయి ఉండాల్సింది అని అంతా భావించారు&period; కానీ అన్ని రోజులు అయినా ఆ వృద్ధుడు చ‌నిపోలేదు&period; దీంతో అస‌లు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని రాజు ఆదేశించాడు&period; ఈసారి ఆ à°®‌హిళ à°µ‌చ్చిన‌ప్పుడు ఆమెపై క‌న్నేసి ఉంచారు&period; విష‌యం అర్థ‌మైంది&period; రాజుకు అంతా తెలిసిపోయింది&period; à°¤‌à°¨ తండ్రిని ఎలాగైనా à°¬‌తికించుకోవాల‌ని ఆ à°®‌హిళ à°ª‌డుతున్న à°¤‌à°ª‌à°¨‌ను చూసి రాజు చ‌లించిపోయాడు&period; ఆ వృద్ధుడికి వేసిన శిక్ష‌ను వెంట‌నే à°°‌ద్దు చేసి అత‌న్ని విడుద‌à°² చేశారు&period; ఇదీ&period;&period; ఆ పెయింటింగ్ వెనుక ఉన్న క‌à°¥‌&period; à°®‌హిళ‌లు ఒక వ్యక్తిని ప్రేమించినా&comma; ఆరాధించినా వారికి ఉండే అంకిత భావానికి నిద‌ర్శ‌à°¨‌మే ఈ క‌à°¥‌&period; ఇది అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts