Calcium : మీకు రోజూ తగినంత కాల్షియం అందుతోందా ? ఎవరెవరికి ఎంత కాల్షియం కావాలో తెలుసుకోండి..!
Calcium : మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్‌లో కాల్షియం ఒకటి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం ఉన్న ఆహారాలను తీసుకుంటేనే ...