బాలింత‌ల్లో పాలు బాగా ప‌డాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

కొంత మంది మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే బిడ్డ‌ను ప్ర‌స‌వించాక పాలు స‌రిగ్గా ప‌డ‌వు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. శిశువుకు 3 ఏళ్ల వ‌ర‌కు అయినా స‌రే త‌ల్లిపాల‌ను ...

ప్రెషర్ కుక్క‌ర్‌ల‌లో వండిన ఆహారాల‌లో పోష‌కాలు న‌శిస్తాయా ? ఆ ఆహారాన్ని తింటే ఏమైనా అవుతుందా ?

ప్రెష‌ర్ కుక్క‌ర్ అనేది దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ ఉంటుంది. ఇందులో ఆహార ప‌దార్థాల‌ను చాలా త్వ‌ర‌గా ఉడికించ‌వచ్చు. ఆహారాన్ని చాలా త్వ‌ర‌గా వండుకోవ‌చ్చు. ఎంతో గ్యాస్ ఆదా ...

గుండె నొప్పి, గ్యాస్ నొప్పి.. రెండింటిలో ఏ నొప్పి అనేది ఎలా తెలుసుకోవాలి ?

మ‌న‌లో చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య ఉంటుంది. ఇది స‌హ‌జ‌మే. గ్యాస్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే గ్యాస్ వ‌ల్ల ఒక్కోసారి ఛాతిలో నొప్పి వ‌స్తుంది. ...

అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

పూర్వ‌కాలంలో ఇప్ప‌ట్లోలా ప్లేట్లు ఉండేవి కావు. దీంతో మ‌ట్టి ప్లేట్లు, అర‌టి ఆకుల్లో ఎక్కువ‌గా భోజ‌నం చేసేవారు. ఇప్ప‌టికీ కొంద‌రు అదే సాంప్ర‌దాయాన్ని పాటిస్తున్నారు. అయితే నిజానికి ...

పాశ్చరైజ్డ్ పాలు అంటే ఏమిటి ? వీటి వ‌ల్ల ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం ప‌డుతుందా ?

రోజూ చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా పాల‌ను తాగుతుంటారు. కొంద‌రు వెన్న తీసిన పాల‌ను తాగుతారు. కొంద‌రు స్వ‌చ్ఛ‌మైన పాల‌ను తాగుతారు. ఇక కొంద‌రు గేదె ...

రోజూ త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా ? అలా చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ?

స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ రెండు సార్లు స్నానం చేస్తే మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు. దీంతో శ‌రీరంపై ఉండే దుమ్ము, ధూలి ...

నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి ...

కాఫీ వర్సెస్ డార్క్ చాకొలెట్‌.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా ?

కాఫీ.. డార్క్ చాకొలెట్‌.. ఈ రెండింటినీ జంక్ ఫుడ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని రోజూ త‌గిన ...

భోజనం చేసిన త‌రువాత అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

అర‌టి పండ్లు.. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన పండ్ల‌లో ఒక‌టి. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ...

ప‌ర‌గ‌డుపున తినాల్సిన అత్యుత్త‌మ‌మైన ఆహారాలు ఇవే..!

రాత్రి పూట మ‌నం భోజ‌నం చేశాక మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు చాలా స‌మ‌యం వ్య‌వ‌ధి వ‌స్తుంది. దీంతో శ‌రీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి ...

Page 1387 of 1490 1 1,386 1,387 1,388 1,490

POPULAR POSTS