రోగ నిరోధక శక్తిని పెంచి చల్లదనాన్ని అందించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం సమ్మర్ స్పెషల్ డ్రింక్.. ఇలా చేయండి..!
వేసవి కాలంలో సహజంగానే మనకు దాహం ఎక్కువగా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బదులుగా సహజసిద్ధమైన డ్రింక్స్‌ను తాగితే ...