మన శరీరానికి ఎలక్ట్రోలైట్స్ కావాలి.. ఎలక్ట్రోలైట్స్ వాటర్‌ను ఇలా తయారుచేసి తాగవచ్చు..!
నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలోని ...