పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.. కానీ వీరు పసుపును తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి..!
అనేక భారతీయ వంటకాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది వంటలకు పసుపు రంగును ఇస్తుంది. పసుపులో అనేక ఔషధ విలువలు ఉంటాయి. అనేక ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని ...