మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకటి.. ఇవి చాలా ముఖ్యమైనవి.. వీటితో ఏమేం లాభాలు కలుగుతాయో తెలుసుకోండి..!
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునేందుకు సహాయ పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ...