అర‌టి పండు, పాలను ఒకేసారి తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

మిల్క్ షేక్‌లు, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అర‌టి పండ్లు, పాల‌ను కాంబినేష‌న‌ల్ లో తీసుకుంటుంటారు. వేస‌విలో ఈ కాంబినేష‌న్ చాలా ...

రోజూ గుప్పెడు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ఎండు ద్రాక్ష‌.. వీటినే చాలా మంది కిస్మిస్ పండ్లు అని పిలుస్తారు. ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో త‌యారు చేస్తారు. ఇవి భ‌లే రుచిగా ...

అలసందలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి గింజల రూపంలోనూ లభిస్తాయి. వీటిని నవధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. వీటిల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ...

రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ ను తింటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌నకు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాల పోషకాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు ...

పిత్త దోషం అంటే ఏమిటి ? దీని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు, తీసుకోవాల్సిన ఆహారాలు..!

ఆయుర్వేద ప్ర‌కారం మ‌న శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫ అనే మూడు దోషాల్లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌తల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ...

హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గ‌కుండా చూసుకోండి.. ఈ ఆహారాలు ఉప‌యోగ‌ప‌డతాయి..!

మ‌న శ‌రీరంలో ర‌క్త క‌ణాల సంఖ్య త‌గినంత ఉండాలి. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఎర్ర ర‌క్త కణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండాలి. ...

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ...

శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

శాండల్‌వుడ్‌.. చందనం.. గురించి అందరికీ తెలిసిందే. దీన్ని సబ్బులు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే శాండల్‌వుడ్‌ నూనె కూడా మనకు లభిస్తుంది. దీంతో అందం ...

ఈ మొక్క ఆకు ర‌సాన్ని రోజూ తీసుకుంటే చాలు.. బీపీ త‌గ్గుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది ...

తుల‌సి ఆకుల‌తో త‌యారు చేసే క‌షాయం.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది..!

ఓ వైపు క‌రోనా సమ‌యం.. మ‌రోవైపు సీజ‌న్ మారింది.. దీంతో మ‌న శ‌రీరంపై దాడి చేసేందుకు సూక్ష్మ క్రిములు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ...

Page 1601 of 1669 1 1,600 1,601 1,602 1,669

POPULAR POSTS