Aloe Vera : క‌ల‌బంద మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే.. ఈ లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంట్లో పెట్టుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera &colon; ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌à°²‌లో క‌à°²‌బంద కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికీ తెలుసు&period; దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో క‌à°²‌బంద ఔష‌ధంగా à°ª‌ని చేస్తుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; క‌à°²‌బంద గొప్ప‌à°¤‌నాన్ని తెలుసుకుని ఇత‌à°° దేశాల‌లో కూడా దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు&period; క‌à°²‌బంద మొక్క చాలా సులువుగా పెరుగుతుంది&period; ఎటువంటి à°°‌సాయ‌నాల‌ను వాడ‌క‌పోయినా కూడా క‌à°²‌బంద ఏపుగా పెరుగుతుంది&period; క‌à°²‌బంద సౌంద‌ర్య సాధ‌నంగా కూడా à°ª‌ని చేస్తుంది&period; మొటిమ‌à°²‌ను&comma; à°®‌చ్చ‌à°²‌ను&comma; వృద్ధాప్య ఛాయ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌à°²‌బంద మొక్క ఉప‌యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని సంస్కృతంలో కూమారి అనీ&comma; హిందీలో గీక్వ‌ర్ అని పిలుస్తూ ఉంటారు&period; ఈ మొక్క చూడ‌డానికి చాలా అందంగా ఉంటుంది&period; దీని ఆకులు పొడ‌వుగా&comma; చుట్టూ à°¸‌న్న‌ని ముళ్ల‌ను క‌లిగి ఉంటాయి&period; క‌à°²‌బంద‌ను కోసిన‌ప్పుడు దాని నుండి తెల్ల‌ని ద్రవం కారుతుంది&period; దీనిని సేక‌రించి ఎండ‌లో పెడితే à°¨‌ల్ల‌గా మారుతుంది&period; దీనినే ముసాంబ‌రం అంటారు&period; ఈ ముసాంబ‌రాన్ని నిల్వ చేసుకుని ఔష‌ధంగా వాడుకోవ‌చ్చు&period; క‌à°²‌బంద‌ను చిన్న ముక్క‌లుగా కోసి వాటిపై à°ª‌సుపును చ‌ల్లి క‌ళ్ల క‌à°²‌క à°µ‌చ్చిన వారి బొట‌à°¨ వేలు కింద ఉంచి క‌ట్టుగా క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌క‌à°²‌క à°¤‌గ్గుతుంది&period; క‌à°²‌బంద‌ను కోయగా à°µ‌చ్చిన గుజ్జును à°µ‌స్త్రంలో వేసి మూడు లేదా నాలుగు చుక్క‌à°² మోతాదులో చెవిలో పిండితే ఆశ్చ‌ర్య‌క‌రంగా కంటి నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14582" aria-describedby&equals;"caption-attachment-14582" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14582 size-full" title&equals;"Aloe Vera &colon; క‌à°²‌బంద మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period; ఈ లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంట్లో పెట్టుకుంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;aloe-vera&period;jpg" alt&equals;"Aloe Vera is very useful for us grow in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14582" class&equals;"wp-caption-text">Aloe Vera<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద à°°‌సం 30 గ్రా&period;లు&comma; శొంఠి పొడి మూడు చిటికెల మోతాదులో తీసుకుని వాటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల వెక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period; క‌à°²‌బంద à°°‌సం&comma; నెయ్యిని à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి ఒక గిన్నెలో పోసి దానిని కామెర్ల వ్యాధి à°µ‌చ్చిన వారి ముక్కు à°µ‌ద్ద ఉంచి మాటిమాటికీ వాస‌à°¨ చూపించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; క‌à°²‌బంద ఆకుల‌ను పొడుగ్గా à°®‌ధ్య‌లోకి చీల్చి ఆ గుజ్జుపై సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని క‌లిపి కుక్క క‌రిచిన చోట ఉంచి క‌ట్టుగా క‌ట్టాలి&period; ఇలా రోజుకు ఒక‌సారి క‌ట్టును మారుస్తూ ఉండాలి&period; ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల కుక్క విషం à°¹‌రించుకుపోతుంది&period; క‌à°²‌బంద గుజ్జు 5 గ్రా&period;&comma; పిప్ప à°¸‌త్తును మూడు చిటికెల మోతాదులో తీసుకుని క‌లిపి భోజ‌నానికి అరగంట ముందు తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల à°®‌ధుమేహం&comma; అతి మూత్ర‌ వ్యాధి నివారించ‌à°¬‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద గుజ్జు ఒక చెంచా&comma; నెయ్యి ఒక చెంచా&comma; క‌à°°‌క్కాయ పొడి మూడు చిటికెలు&comma; సైంధ‌à°µ à°²‌à°µ‌ణం మూడు చిటికెల మోతాదులో తీసుకుని వీట‌న్నింటినీ క‌లిపి భోజ‌నానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే స్త్రీల‌లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే కడుపు నొప్పి à°¤‌గ్గి ఇక ముందు రాకుండా ఉంటుంది&period; క‌à°²‌బంద ఆకును ఒక‌వైపు తొల‌గించి ఆ గుజ్జుపై 1 గ్రాము ఉప్పును&comma; 2గ్రాముల à°ª‌సుపును చ‌ల్లి గ‌డ్డ‌à°²‌పై క‌ట్టుగా క‌ట్ట‌డం à°µ‌ల్ల గ‌డ్డ‌లు త్వ‌à°°‌గా మానుతాయి&period; క‌à°²‌బంద గుజ్జు&comma; మెంతిపొడిని క‌లిపి రాత్రి à°ª‌డుకునే ముందు నారి కురుపుల‌పై ఉంచి కట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల నారి కురుపుల‌లో ఉండే పురుగులు à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; క‌à°²‌బంద గుజ్జు ఒక చెంచా&comma; ఒక గ్రాము ఉప్పు&comma; ఒక గ్రాము మిరియాల పొడి&comma; ఒక చెంచా నెయ్యిని క‌లిపి రోజుకు రెండు పూట‌లా నారి కురుపులు ఉన్న వారు ఔష‌ధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అతి త్వ‌à°°‌గా ఆ కురుపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్ల గింజ‌à°²‌ను&comma; ఎండుప్ప గింజ‌à°²‌ను క‌à°²‌బంద à°°‌సంలో వేసి à°ª‌దిరోజుల పాటు నాన‌బెట్టి తీసి ఎండ‌బెట్టి బాగా తుడిచి నిల్వ చేసుకోవాలి&period; రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఈ గింజ‌à°²‌ను అర‌గ‌దీసి ఆ గంధాన్ని కంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల కంటి పొర‌లు à°¤‌గ్గి కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; క‌à°²‌బంద వేరును క‌డిగి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని 5 గ్రాముల మోతాదులో ఒక క‌ప్పు ఆవు పాల‌లో వేసి అందులో కండ‌చ‌క్కెర‌ను కూడా వేసి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల స్త్రీ&comma; పురుషులిద్ద‌రూ à°¬‌లంగా à°¤‌యార‌వుతారు&period; ఈ విధంగా క‌à°²‌బంద‌ను ఉప‌యోగించి à°®‌నకు à°µ‌చ్చే అనేక రోగాల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts