Avisaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Avisaku &colon; అవిసె చెట్టు&period;&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది చూసే ఉంటారు&period; గ్రామాల్లో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి&period; తెల్ల పూలు పూసేవి&comma; à°¨‌ల్ల పూలు పూసేవి&comma; ఎర్ర పూలు పూసేవి&comma; à°ª‌సుపు పూలు పూసేవి&period;&period; ఇలా నాలుగు à°°‌కాల అవిసె చెట్లు ఉంటాయి&period; అవిసె చెట్టు ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా కూడా వండుకుని తింటూ ఉంటారు&period; ఈ చెట్టు బెర‌డు&comma; ఆకులు&comma; పువ్వులు చేదు రుచిని&comma; వేడి స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అవిసె చెట్టులో ఉండే ఔష‌à°§ గుణాల గురించి అలాగే దీనిని వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; గ‌à°µ‌à°¦ బిళ్ల‌లతో బాధ‌à°ª‌డే వారు అవిసె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అవిశాకును&comma; గుల్ల సున్నాన్ని క‌లిపి మెత్త‌గా నూరాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గ‌à°µ‌à°¦ బిళ్ల‌à°²‌పై ఉంచి దూదిని అట్టించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ‌à°µ‌దబిళ్లల నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే అవిశాకును వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు అవిశాకును వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; రేచీక‌టిని à°¤‌గ్గించే గుణం కూడా అవిశాకుకు ఉంది&period; అవిశాకును శుభ్రంగా క‌డిగి దాని నుండి à°°‌సాన్ని తీయాలి&period; à°¤‌రువాత ఈ à°°‌సాన్ని à°µ‌à°¡‌క‌ట్టి ఒక చుక్క మోతాదులో కంట్లో వేసుకోవాలి&period; ఇలా వేసుకోవ‌డం à°µ‌ల్ల క‌ళ్ల à°®‌à°¸‌క‌లు&comma; రేచీక‌టి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌ళ్లు చ‌క్క‌గా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; ఉబ్బ‌సం వ్యాధితో బాధ‌à°ª‌డే వారు అవిసె చెట్టు గింజ‌à°²‌ను ఉప‌యోగించ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; 40 గ్రాముల అవిసె చెట్టు గింజ‌à°²‌ను&comma; 10 గ్రాముల మిరియాల‌ను విడివిడిగా వేయించి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జ‌ల్లించి క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని 3 గ్రాముల మోతాదులో రెండు పూట‌లా ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకుంటే నాలుగు వారాల్లో ఉబ్బ‌సం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29621" aria-describedby&equals;"caption-attachment-29621" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29621 size-full" title&equals;"Avisaku &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో క‌నిపించే మొక్క ఇది&period;&period; దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;avisaku&period;jpg" alt&equals;"Avisaku plant benefits in telugu must know about it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29621" class&equals;"wp-caption-text">Avisaku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌à°²‌ను తగ్గిచే గుణం కూడా అవిసె చెట్టుకు ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అవిసె చెట్టు గింజ‌à°²‌ను దోర‌గా వేయించాలి&period; ఈ గింజ‌à°² à°¸‌గం à°¬‌రువుకు à°¸‌మానంగా కండ‌చ‌క్కెర‌ను క‌లిపి మెత్త‌గా దంచాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 10 గ్రాముల మోతాదులో à°²‌డ్డూల్లా చుట్టుకోవాలి&period; మూత్ర‌పిండాలు పాడైన వారు అలాగే వివిధ à°°‌కాల మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల‌తో బాధ‌à°ª‌డే వారు ఈ à°²‌డ్డూల‌ను పూట‌కు ఒక‌టి చొప్పున రెండు పూట‌లా భోజ‌నానికి గంట ముందు తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల పాడైన మూత్ర‌పిండాలు కూడా తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే అవిసె చెట్టు గింజ‌à°²‌ను&comma; à°ª‌సుపు కొమ్మును à°¸‌మానంగా క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని వ్ర‌ణాల‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం వల్ల మూడు నుండి నాలుగు రోజుల్లోనే గ‌డ్డ‌లు à°ª‌గిలిపోతాయి&period; అదే విధంగా à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించ‌డంలో కూడా అవిసె చెట్టు à°®‌à°¨‌కు ఉపయోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె చెట్టు గింజ‌à°²‌ను&comma; ఆముదం గింజ‌ల్లో ఉండే à°ª‌ప్పును à°¸‌మానంగా తీసుకోవాలి&period; వీటిని నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఇలా నూర‌గా à°µ‌చ్చిన మిశ్ర‌మం à°ª‌లుచ‌గా ఉండేలా చూసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని కొవ్వు పేరుకుపోయిన భాగాల‌పై à°ª‌ట్టులా వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది&period; అంతేకాకుండా అవిసె చెట్టు సౌంద‌ర్య సాధ‌నంగా కూడా à°ª‌ని చేస్తుంది&period; అవిసె చెట్టు పూల‌ను ఆర‌బెట్టి దంచి నిలువ చేసుకోవాలి&period; ఈ పొడిని à°¤‌గిన మోతాదులో తీసుకుని గేదె పాల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మంలో వెన్న క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి&period; ఆరిన à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా ఉన్న చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది&period; అవిసె చెట్టు ఈ విధంగా à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌పడుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని&comma; అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts