Billa Ganneru For Hair : ఈ ఒక్క ఆకు చాలు.. జుట్టు మ‌ళ్లీ న‌ల్ల‌గా అవుతుంది.. ముఖం కాంతి పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Billa Ganneru For Hair &colon; à°®‌నం ఇంటి ముందు అందంగా ఉండ‌డానికి à°°‌క‌à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; ఇలా పెంచుకునే మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క‌ à°®‌నంద‌రికి తెలిసిందే&period; దాదాపుగా ఈ మొక్క ఎటువంటి à°¸‌స్య సంర‌క్ష‌à°£ చ‌ర్య‌లు తీసుకోక‌పోయిన దానంత‌ట అదే పెరుగుతుంది&period; అలాగే బిళ్ల గ‌న్నేరు పూలు à°®‌à°¨‌కు వివిధ రంగుల్లో à°²‌భిస్తాయి&period; ఈ పూలు దాదాపుగా సంవ‌త్స‌రం అంతా పూస్తూనే ఉంటాయి&period; దీనికి నిత్య పుష్పి&comma; à°¸‌దా పుష్పి అనే పేర్లు కూడా క‌à°²‌వు&period; ఈ మొక్క 7 నుండి 24 అంగుళాల పొడ‌వు à°µ‌à°°‌కు పెరుగుతుంది&period; అయితే దీనిని పూల మొక్క‌గానే చాలా మంది చూస్తారు&period; కానీ బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిళ్ల గ‌న్నేరు మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బిళ్ల గ‌న్నేరు మొక్క‌లో ఉండే ఔష‌à°§ గుణాల గురించి అలాగే దీని à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; బీపీ&comma; à°®‌ధుమేహం &comma; క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా ఈ మొక్క à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క్యాన్స‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు&comma; క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించే వారికి ఈమొక్క దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; క్యాన్స‌ర్ కు à°¤‌యారు చేసే మందుల్లో ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తారు&period; బిళ్ల గ‌న్నేరు పూల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ క‌à°®‌లా పండ్ల à°°‌సంలో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21810" aria-describedby&equals;"caption-attachment-21810" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21810 size-full" title&equals;"Billa Ganneru For Hair &colon; ఈ ఒక్క ఆకు చాలు&period;&period; జుట్టు à°®‌ళ్లీ à°¨‌ల్ల‌గా అవుతుంది&period;&period; ముఖం కాంతి పెరుగుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;billa-ganneru-for-hair&period;jpg" alt&equals;"Billa Ganneru For Hair use these plant leaves natural remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21810" class&equals;"wp-caption-text">Billa Ganneru For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముక్కు నుండి à°°‌క్తం కారడం&comma; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం&comma; నోటిలో పుండ్లు&comma; చ‌ర్మం పై à°¦‌ద్దుర్లు వంటి అనేక à°°‌కాల వ్యాధుల‌ను ఈ బిళ్ల గ‌న్నేరు మొక్క‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; బిళ్ల గ‌న్నేరు ఆకుల‌ను నువ్వుల నూనెలో వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను కండ‌రాలపై రాయ‌డం à°µ‌ల్ల కండ‌రాల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఈ మొక్క వేరును సేక‌రించి రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క‌షాయాన్ని à°µ‌à°¡‌క‌ట్టి అందులో మిరియాల పొడి వేసి క‌లుపుకుని తాగాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా 45 రోజుల పాటు తాగ‌డం à°µ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగ‌ర్ వ్యాధి అయినా నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; మొల‌à°²‌ తో బాధ‌à°ª‌డే వారు బిళ్ల గ‌న్నేరు పూల‌తో చేసిన క‌షాయంతో మొల‌à°²‌ను క‌డుగుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొల‌à°² à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; తెల్ల జుట్టు&comma; జుట్టు రాల‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు బిళ్ల గ‌న్నేరు పూల‌ను&comma; ఆకుల‌ను సేక‌రించి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఈ పేస్ట్ లో పెరుగు&comma; కొబ్బ‌à°°à°¿ నూనె క‌లిపి జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి&period; ఇలా వారానికి ఒక‌సారి ప్యాక్ లా వేసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; తెల్ల జుట్టు కూడా à°¨‌ల్ల‌గా మారుతుంది&period; జుట్టు పొడ‌వుగా&comma; ఆరోగ్యంగా పెరుగుతుంది&period; ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి పురుగులు&comma; కీట‌కాలు కుట్టిన చోట రాయ‌డం à°µ‌ల్ల నొప్పి&comma; వాపు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21811" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;billa-ganneru&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ ఆకుల పేస్ట్ ను చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; అంతేకాకుండా ఈ బిళ్ల గ‌న్నేరు మొక్క‌కు à°°‌క్తాన్ని à°ª‌లుచ‌గా చేసే గుణం&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచే గుణం కూడా ఉంది&period; అయితే ఈ మొక్క‌ను గ‌ర్భిణీ స్త్రీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు ఉప‌యోగించ‌కుండా ఉండ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; బిళ్ల గ‌న్నేరు మొక్క‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయ‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts