Giloy Leaves : రోజూ పొద్దున్నే రెండు ఆకుల‌ను తినండి.. షుగ‌ర్‌, మోకాళ్ల నొప్పులు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Giloy Leaves &colon; ప్ర‌స్తుత కాలంలో మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లు&comma;వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; మాన‌సిక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; కోపం&comma; చికాకు వంటి వాటి à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నాం&period; నేటి à°¤‌రుణంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ బీపీ&comma; షుగ‌ర్&comma; మోకాళ్ల నొప్పులు&comma; గ్యాస్&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అలాగే à°°‌క‌à°°‌కాల జ్వ‌రాల బారిన à°ª‌డుతున్నారు&period; పిల్ల‌లు కూడా నేటి కాలంలో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఇలా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌గానే చాలా మంది వైద్యున్ని సంప్ర‌దించి మందుల‌ను వాడుతున్నారు&period; కొంద‌రూ వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండానే వారంత‌ట వారు మందుల‌ను వాడుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లిగిన à°­‌విష్య‌త్తులో మాత్రం వాటి à°µ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే ఈ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం ఆయుర్వేదం ద్వారా కూడా à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అలాగే ఆయుర్వేదాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు క‌à°²‌గ‌వు&period; అలాగే à°¸‌à°®‌స్య కూడా శాశ్వ‌తంగా à°ª‌రిష్కార‌à°®‌వుతుంది&period; ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగించే వాటిల్లో తిప్ప తీగ ఒక‌టి&period; దీనిని అమృత à°µ‌ల్లి అని కూడా పిలుస్తారు&period; చేల కంచెల‌కు&comma; పెద్ద చెట్ల‌కు అల్లుకుని ఈ మొక్క పెరుగుతుంది&period;ఈ తీగ à°®‌à°¨‌కు ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్కడ విరివిరిగా à°²‌భిస్తుంది&period; తిప్ప తీగ ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23031" aria-describedby&equals;"caption-attachment-23031" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23031 size-full" title&equals;"Giloy Leaves &colon; రోజూ పొద్దున్నే రెండు ఆకుల‌ను తినండి&period;&period; షుగ‌ర్‌&comma; మోకాళ్ల నొప్పులు ఉండ‌వు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;giloy-leaves-for-diabetes&period;jpg" alt&equals;"Giloy Leaves benefits in telugu must take daily two of them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23031" class&equals;"wp-caption-text">Giloy Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదంలో వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ తిప్ప తీగ‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; దీనిని పిల్ల‌లు&comma; పెద్ద‌లు ఎవ‌రైనా వాడ‌à°µ‌చ్చు&period; జ్వ‌రం à°µ‌చ్చిన‌ప్పుడు తిప్ప తీగ ఆకును మెత్త‌గా దంచి నీళ్ల‌ల్లో క‌లిపి మూడు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌లేరియా&comma; టైఫాయిడ్ వంటి జ్వ‌రాలు కూడా à°¤‌గ్గుతాయి&period; మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు రెండు సార్లు ఆహారానికి గంట ముందు రెండు తిప్ప తీగ ఆకుల‌ను à°¨‌మిలి మింగ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పులు&comma; కీళ్ల వాపులు&comma; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; రోజూ ఉద‌à°¯‌మే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగి రెండు తిప్ప తీగ ఆకుల‌ను తిన‌డం వల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య తగ్గి à°®‌à°²‌విస‌ర్జ‌à°¨ సాఫీగా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు&comma; ఊబ‌కాయం à°¸‌à°®‌స్య నుండి కూడా చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ ఆకుల‌ను తిన‌డం వల్ల శరీరంలో రోగ నిరోద‌క à°¶‌క్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ తిప్ప తీగ ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి కూడా నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; అంతేకాకుండా దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°­‌విష్య‌త్తులో కూడా షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; తిప్ప తీగ ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల లేదా ఈ ఆకుల‌తో క‌షాయాన్ని చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవ్వ‌డంతో పాటు à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts