Hibiscus Plant : మందార పువ్వులు ఎన్ని పూస్తే.. ఇంట్లో సంప‌ద అలా పెరుగుతుంద‌ట‌.. త‌ప్ప‌క ఈ మొక్క‌ను పెంచాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Plant &colon; à°®‌నం à°°‌క‌à°°‌కాల పూల చెట్ల‌ను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం&period; à°®‌à°¨‌కు ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల చెట్ల‌ల్లో మందార చెట్టు కూడా ఒక‌టి&period; ఈ చెట్టు అన్ని కాలాల‌లో పూలు పూస్తూనే ఉంటుంది&period; అయితే చాలా మందికి మందార మొక్క‌ను à°®‌à°¨ ఇంట్లో పెంచుకోవ‌చ్చా&period;&period; అనే సందేహం క‌లుగుతుంటుంది&period; మందార మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌చ్చా&comma; పెంచుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందార మొక్క పూలు పూస్తే చూడ‌డానికి చాలా అందంగా ఉంటుంది&period; ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంప‌à°¦ à°®‌à°¨ ఇంట్లోకి à°µ‌స్తుంద‌ట‌&period; దేవ‌తా పూజ‌కు కూడా à°®‌నం మందార పువ్వుల‌ని ఉప‌యోగిస్తూ ఉంటాం&period; దేవ‌తా వృక్షాల‌లో మందార చెట్టుకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది&period; ఐదు దేవ‌తా వృక్షాల‌లో మందార చెట్టు కూడా ఒక‌టి&period; మొద‌టిది పారిజాతం&comma; రెండ‌à°µ‌ది క‌ల్ప‌వృక్షం&comma; మూడ‌à°µ‌ది à°¹‌à°°à°¿ చంద‌నం&comma; నాలుగ‌à°µ‌ది సంతాన వృక్షం&comma; ఐద‌à°µ‌ది మందారం&period; ఈ ఐదు వృక్షాల‌ను దేవ‌తా వృక్షాలు అంటారు&period; అన్ని కాలాల‌లో పూలు పూసే ఈ మందార మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి à°§‌నానికి లోటు ఉండద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14291" aria-describedby&equals;"caption-attachment-14291" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14291 size-full" title&equals;"Hibiscus Plant &colon; మందార పువ్వులు ఎన్ని పూస్తే&period;&period; ఇంట్లో సంప‌à°¦ అలా పెరుగుతుంద‌ట‌&period;&period; à°¤‌ప్ప‌క ఈ మొక్క‌ను పెంచాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;red-hibiscus-plant&period;jpg" alt&equals;"Hibiscus Plant should be at home know the reasons " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-14291" class&equals;"wp-caption-text">Hibiscus Plant<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎర్ర‌ని మందార పువ్వులను దేవ‌తా ఆరాధ‌à°¨‌లో ఎవ‌రైతే వినియోగిస్తారో వారి కోరిక‌à°²‌ను à°­‌గ‌వంతుడు à°¤‌ప్ప‌క నెర‌వేరుస్తాడ‌ని పురాణాల‌లో చెప్ప‌à°¬‌డింది&period; ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచ‌డం ఎంతో శుభ‌ప్ర‌దం&period; à°¬‌à°¯‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఎర్ర మందారం మొక్క‌ను చూస్తూ à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌డం à°µ‌ల్ల అంతా శుభ‌మే క‌లుగుతుంది&period; చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే à°®‌à°¨‌సంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది&period; మాన‌సికి à°ª‌à°°‌మైన దోషాల‌ను కూడా మందార చెట్టు తొల‌గిస్తుంది&period; ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభ‌మే క‌లుగుతుంది&period; ఈ మొక్క‌ను ఇంట్లో సింహ ద్వారానికి కుడి వైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎర్ర మందార పువ్వును à°¤‌à°²‌లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీలు దీర్ఘ సుమంగ‌ళిగా ఉంటార‌ని ఒక à°¨‌మ్మ‌కం ఉంది&period; మందార పువ్వుల‌తో క‌ట్టిన మాల‌ను దేవ‌తారాధ‌à°¨‌కు ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; మందార మొక్క‌తో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద à°ª‌రంగా కూడా ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి&period; మందార పువ్వు రెక్క‌à°²‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసి ఆ పొడిని నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటితో ముఖాన్ని క‌డుక్కోవ‌డం à°µ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు à°¤‌గ్గుతాయి&period; మందార పువ్వుల‌ పేస్ట్ తో ముఖం పై ఉండే మొటిమ‌లను&comma; à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఎనిమిది మందార పువ్వుల‌ను&comma; ఎనిమిది మందార ఆకుల‌ను తీసుకుని శుభ్రం చేసి మెత్త‌గా దంచాలి&period; ఇప్పుడు ఒక క‌ప్పు కొబ్బ‌à°°à°¿ నూనెను తీసుకుని వేడి చేసి అందులో మందార పువ్వుల‌&comma; ఆకుల‌ను మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌à°²‌పాలి&period; ఈ నూనె చ‌ల్లారిన à°¤‌రువాత రాత్రి à°ª‌డుకునే ముందు à°¤‌à°²‌కు à°ª‌ట్టించి ఉద‌యాన్నే à°¤‌à°²‌స్నానం చేయ‌డం వల్ల జుట్టు రాల‌డం&comma; జుట్టు చిట్ల‌డం&comma; జుట్టు నెర‌à°µ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుప్పెడు మందార ఆకుల‌ను తీసుకుని పేస్ట్ లా చేసి అందులో నాలుగు టీ స్పూన్ల పెరుగును క‌లిపి à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించి రెండు గంట‌à°² à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; ఈ మొక్క‌తో మనం ఇంట్లోనే షాంపును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి అందులో గుప్పెడు మందార ఆకుల‌ను&comma; ఆరు మందార పువ్వుల‌ను వేసి à°®‌రిగించాలి&period; నీళ్లు చ‌ల్లారిన à°¤‌రువాత మందార పువ్వులను&comma; ఆకుల‌ను తీసి మెత్త‌గా చేసి దానికి à°¶‌à°¨‌గ పిండిని క‌లిపి షాంపూలా వాడుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందార పువ్వులు వేసి వేడి చేసిన కొబ్బ‌à°°à°¿ నూనెను à°¤‌à°²‌కు à°ª‌ట్టించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; మందార పువ్వుల‌తో చేసిన క‌షాయాన్ని కానీ&comma; టీ ని కానీ తాగితే గుండె జ‌బ్బులు&comma; మూత్రాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; హైబీపీ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; మందార పువ్వుల‌ను నేతిలో వేయించుకుని తింటే విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా మందార మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం à°µ‌ల్ల‌ ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మిక à°ª‌రంగా కూడా లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts