Kasavinda Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్టొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kasavinda Seeds &colon; à°®‌à°¨ చుట్టూ అనేక à°°‌కాల ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి&period; కానీ వాటిలో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని అవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని à°®‌à°¨‌కు తెలియ‌నే తెలియ‌దు&period; అలాంటి కొన్ని à°°‌కాల ఔష‌à°§ మొక్క‌ల్లో క‌à°¸‌వింద మొక్క కూడా ఒక‌టి&period; క‌నుమ‌రుగైపోతున్న ఔష‌à°§ మొక్క‌ల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌à°µ‌చ్చు&period; అస‌లు క‌à°¸‌వింద మొక్క‌లో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ మొక్క పెరుగుతుంది&period; దీని శాస్త్రీయ నామం సెన్నా ఆక్సిడెంటాలీస్&period; దీనిని సంస్కృతంలో కాసారి&comma; కాస‌à°®‌ర్దా అని పిలుస్తారు&period; కొన్ని ప్రాంతాల్లో క‌à°¸‌వింద చెట్టు చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తారు&period; ఈ మొక్క ఆకుల‌తో à°ª‌చ్చ‌డిని&comma; కారం పొడిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట‌లోని à°®‌లినాలు తొల‌గిపోయి సుఖ విరేచ‌నం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం ఆకుల్లోనే కాకుండా క‌à°¸‌వింద చెట్టు ప్ర‌తి భాగంలో కూడా ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; క‌సవింద చెట్టు à°®‌à°¨‌à°ª ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌à°¸‌వింద చెట్టు ఆకులు చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; à°¶‌రీరంలో వాతాన్ని&comma; విషాన్ని à°¹‌రించ‌డంలో ఈ ఆకులు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గాయాల‌ను&comma; గ‌డ్డ‌à°²‌ను&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క‌ను à°¸‌మూలంగా సేక‌రించి ఎండ‌బెట్టి పొడిలా చేసుకోవాలి&period; ఈ పొడికి తేనెను క‌లిపి లేప‌నంగా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని గాయాలు&comma; పుండ్లు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఉన్న చోట చ‌ర్మం పై రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌&comma; గ‌జ్జి&comma; తామ‌à°° వంటి అనేక à°°‌కాల చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; చెట్టు ఆకుల‌ను వెన్న‌తో క‌లిపి నూరి à°ª‌క్ష‌వాతం à°µ‌ల్ల à°ª‌డిపోయిన à°¶‌రీర భాగాల‌పై రాస్తూ à°®‌ర్దనా చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23824" aria-describedby&equals;"caption-attachment-23824" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23824 size-full" title&equals;"Kasavinda Seeds &colon; ఈ గింజ‌లు ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే&period;&period; విడిచిపెట్టొద్దు&period;&period; ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే&period;&period; ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kasavinda-seeds&period;jpg" alt&equals;"Kasavinda Seeds benefits in telugu must know the details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23824" class&equals;"wp-caption-text">Kasavinda Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల కొన్ని రోజుల్లోనే ఆ భాగాలు à°®‌à°°‌లా చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయి&period; క‌à°¸‌వింద గింజ‌à°²‌ను దోర‌గా వేయించి పొడిగా చేసుకోవాలి&period; ఈ పొడిని నీటిలో వేసి క‌షాయంలా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిలో à°¤‌గిన‌న్ని పాలు&comma; కండెచ‌క్కెర వేసి టీ లా à°¤‌యారు చేసుకుని తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్త మూత్ర రోగాలు à°¹‌రించుకుపోతాయి&period; à°°‌క్తం కూడా శుద్ధి అవుతుంది&period; అలాగే ఈ గింజ‌à°² పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తేనెతో క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల అతి మూత్ర à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; తెల్ల‌బట్ట‌తో బాధ‌à°ª‌డే స్త్రీలు క‌à°¸‌వింద చెట్టు బెర‌డుతో క‌షాయాన్ని à°¤‌యారు చేసుకోవాలి&period; ఈ క‌షాయంతో మూత్రానికి వెళ్లిన ప్రతిసారి యోనిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల స్త్రీలల్లో à°µ‌చ్చే తెల్ల‌à°¬‌ట్ట&comma; కుసుమ à°¸‌à°®‌స్యలు à°¤‌గ్గుతాయి&period; బోధ‌కాలు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు క‌à°¸‌వింద చెట్టు వేరు బెర‌డును తీసుకుని ఎండ‌బెట్టి పొడిలా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడిని రెండు పూట‌లా పూట‌కు రెండు నుండి ఐదు గ్రాముల మోతాదులో నాటు ఆవు నెయ్యితో క‌లిపి భోజ‌నానికి గంట ముందు తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బోధ‌కాలు వాపులు à°¤‌గ్గుతాయి&period; అయితే ఈ పొడిని తీసుకున్న మొద‌ట్లో విరోచ‌నాలు కావ‌చ్చు&period; కాబ‌ట్టి కొద్ది మోతాదులో మొద‌లు పెట్టి కొద్ది కొద్దిగా మొతాదును పెంచుతూ ఉండాలి&period; అలాగే ఈ పొడిని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో తేనెతో క‌లిపి రెండు పూట‌లా ఆహారానికి గంట ముందు తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని చెడు నీరంతా పోయి ఉబ్బు రోగాల‌న్నీ à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; గాయాలు తగిలి à°°‌క్తం ఆగ‌కుండా కారుతున్న‌ప్పుడు ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ à°°‌సాన్ని గాయాల‌పై పిండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-23825" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kasavinda&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఆ పిప్పిని గాయాల‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రక్తం కార‌డం ఆగ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; క‌à°¸‌వింద పూల‌ను మెత్త‌గా దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌à°² మోతాదులో కంటిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల రేచీక‌టి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌à°¸‌వింద వేరును 10 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి క‌షాయంలా చేసుకోవాలి&period; ఈ క‌షాయాన్ని à°µ‌à°¡‌క‌ట్టుకుని తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల చ‌లిజ్వ‌రం à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా క‌సవింద చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts