మొక్క‌లు

ర‌ణపాల మొక్క‌.. అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌ణపాల మొక్క ఆకులు మందంగా వుండి అధిక నీటి శాతాన్ని కలిగివుంటాయి&period; అలంకరణ మొక్కగా చాలా మంది వీటిని పెంచుకొంటారు&period; ఈ మొక్క ఆకులు ఆయుర్వేదంలో కీలక పాత్రను పోషిస్తాయి&period; చాలా రుగ్మతలకు వీటి ఆకుల రసాన్ని ఔషధంగా వాడతారు&period; వంకీలు తిరిగిన ఈ ఆకు అంచులకు చిన్న చిన్న వేర్లు మొలుస్తుంటాయి&period; ఆ వేరు కలిగిన భాగాన్ని కత్తిరించి మరోచోట పాతితే కొత్త మొక్క పుట్టుకువస్తుంది&period; ఈ మొక్కను ఉత్తరాంధ్రలో చంద్రపొడి మొక్క అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఈ మొక్క గురించి చాలా రోజుల ముందు నుంచి తెలుసుకుంటున్నాము&period; à°°à°£ పాల మొక్క గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పారు&period; పుండ్ల‌ను నయం చేస్తుంది&comma; గడ్డలను పగిలేలా చేసి&comma; మళ్లీ దాన్ని నయం చేస్తుంది&period; ఆకుపై ఆముదం రాసి గడ్డల మీద&comma; పుండ్ల మీద పెడుతూ ఉంటే అవి చాలా సత్వరంగా నయం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85142 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;ranapala-plant&period;jpg" alt&equals;"ranapala plant important facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించడంలో&comma; కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో&comma; Urinary track infection తగ్గించడంలో&comma; జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరచడంలో దీని పాత్ర చాలా అద్భుతం అని వైద్యులు చెప్పారు&period; à°®‌à°¨‌ము కూడా ఈ మొక్కను à°®‌à°¨‌ బాల్కనీ లో పెంచడం మొదలు పెట్ట‌à°µ‌చ్చు&period; చాలా గట్టిది&comma; చిన్న కుండీలో కూడా బాగా ఎదుగుతుంది&period; చెప్పినట్టుగానే ఆకు మట్టిలో పడితే&comma; లేదా ప్రత్యేకంగా నాటితే ఆకు చివర నుంచి మళ్లీ కొత్త మొక్కలు పుట్టుకువస్తాయి&period; దీని ఆకులను కషాయం గా కాచుకుని పరగడుపున తాగవచ్చు&period; కొంతమంది ఆకులను నేరుగా నమలవచ్చు అని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts