Pariki Chettu : గ్రామాల‌లో మ‌న‌కు ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pariki Chettu &colon; గ్రామాల‌లో&comma; పొలాల గ‌ట్ల మీద‌&comma; రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ‌గా క‌నిపించే చెట్ల‌ల్లో à°ª‌రికి కాయ‌à°²‌ చెట్టు కూడా ఒక‌టి&period; దీనిని à°ª‌రికి చెట్టు అని కూడా అంటారు&period; వీటి కాయ‌లు చాలా చిన్న‌గా&comma; à°¨‌ల్ల‌గా ఉంటాయి&period; ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి&period; à°ª‌రికి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌ను పిల్లల‌కు ఇవ్వ‌డం à°µ‌ల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² బాగా ఉంటుంది&period; ఈ కాయ‌లు à°ª‌చ్చ‌గా ఉన్నప్పుడు à°ª‌చ్చ రంగులో&comma; దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో&comma; పండినప్పుడు à°¨‌ల్ల‌గా ఉంటాయి&period; à°ª‌రికి పండ్లు తిన‌డానికి చాలా వీలుగా ఉటాయి&period; వీటిలో ఒక గింజ మాత్ర‌మే ఉంటుంది&period; ఈ గింజ‌తో క‌లిపి పండును మొత్తం తింటూ ఉంటారు&period; à°ª‌రికి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్లు ఎటువంటి à°°‌సాయనాలు వేయ‌కుండా à°®‌à°¨‌కు దొరుకుతాయి&period; క‌నుక వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; అనేక à°°‌కాల పోష‌కాల‌ను à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌రీరాన్ని రోగాల బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; పిల్ల‌లకు à°ª‌రికి పండ్ల‌ను ఇవ్వ‌డం à°µ‌ల్ల మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; à°ª‌రికి చెట్టు ఆకుల‌ను పేస్ట్ గా చేసి గాయాల‌పై ఉంచ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; à°®‌à°¨‌లో చాలా మందికి అస‌లు ఈ పండ్ల గురించి తెలియ‌దు&period; మారుతున్న జీవ‌à°¨ శైలి కార‌ణంగా ఈ పండ్ల‌ను చాలా మంది తిన‌డం మానేశారు&period; క‌నుక రోగాల బారిన à°ª‌డుతున్నారు&period; ఈ పండ్లు à°®‌à°¨‌కు సంవ‌త్స‌రానికి ఒక‌సారి à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14666" aria-describedby&equals;"caption-attachment-14666" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14666 size-full" title&equals;"Pariki Chettu &colon; గ్రామాల‌లో à°®‌à°¨‌కు ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది&period;&period; దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;pariki-chettu&period;jpg" alt&equals;"we see this Pariki Chettu in vilages very much know its uses " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14666" class&equals;"wp-caption-text">Pariki Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°²‌భించిన‌ప్పుడు వీటిని తిన‌డం à°µ‌ల్ల సంవ‌త్స‌à°°‌మంతా రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;వీటిని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో à°°‌కాల రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; à°ª‌రికి పండ్లే క‌దా అని వీటిని à°¤‌క్కువగా అంచనా వేయ‌కూడ‌దు&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మయ్యే ముఖ్య‌మైన పోష‌కాల‌ను అందించ‌డంలో ఈ పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts