Thotakura : తోట‌కూర‌ను తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను మీరు మిస్ చేసుకున్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thotakura &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి&period; పూర్వ‌కాలంలో చాలా మంది తోట‌కూర‌ను పెంచి à°®‌రీ తినే వారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో రుచిక‌à°°‌మైన భోజ‌నానికి అల‌వాటు à°ª‌à°¡à°¿ దీన్ని తినడ‌మే చాలా మంది మానేశారు&period; కానీ తోట‌కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period; తోట‌కూర‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; తోట‌కూర à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని తగ్గించి&comma; ఆక‌లిని పెంచుతుంది&period; ఇందులో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; తోట‌కూర‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ బి&comma; విట‌మిన్ à°¡à°¿&comma; మిట‌మిన్ ఇ &comma; విట‌మిన్ కె à°²‌తోపాటు కాల్షియం&comma; పొటాషియం&comma; జింక్&comma; ఐర‌న్ వంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; కొందరికి పాలు జీర్ణం అవ్వ‌క à°¶‌రీరానికి కావ‌ల్సిన కాల్షియం à°²‌భించ‌దు&period; అలాంటి వారు తోట‌కూర‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత కాల్షియం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులకు తోట‌కూర చ‌క్క‌ని ఔష‌ధంలా à°ª‌ని చేస్తుంది&period; తోట‌కూర నెమ్మదిగా జీర్ణ‌à°®‌వుతుంది&period; క‌నుక దీని ద్వారా à°µ‌చ్చే గ్లూకోజ్‌ నెమ్మ‌దిగా à°°‌క్తంలో క‌లుస్తుంది&period; దీంతో à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; తోట‌కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¤‌à°°‌చూ రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; అంతేకాకుండా దంతాలు&comma; చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి&period; అధిక à°°‌క్త‌పోటు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°¬‌రువు తగ్గ‌డంలో కూడా తోట‌కూర à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించి à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో తోట‌కూర à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15166" aria-describedby&equals;"caption-attachment-15166" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15166 size-full" title&equals;"Thotakura &colon; తోట‌కూర‌ను తిన‌డం లేదా&period;&period; అయితే ఈ లాభాల‌ను మీరు మిస్ చేసుకున్న‌ట్లే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;thotakura&period;jpg" alt&equals;"we should definitely take Thotakura daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15166" class&equals;"wp-caption-text">Thotakura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర ఆకుల‌ను జార్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్యతోపాటు ఇతర జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ నివారించబ‌à°¡‌తాయి&period; à°¶‌రీరంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌రిచి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా తోట‌కూర à°®‌à°¨‌కు దోహ‌à°¦‌పడుతుంది&period; ఒక్క తోట‌కూర‌ను తింటే చాలు à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; ఈ తోట‌కూర‌ను వేపుడుగా కంటే కూర‌గా చేసుకుని తిన‌డం à°µ‌ల్లే à°®‌à°¨ à°¶‌రీరానికి ఎక్కువ‌గా పోష‌కాలు à°²‌భిస్తాయ‌ని&comma; దీనిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని&period;&period; నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts