Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

తుల‌సి ఆకుల‌ను రోజూ రెండు న‌మిలితే..?

Admin by Admin
January 31, 2025
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో డాక్టర్ అవసరం లేకుండా ఈ ఔషధి మొక్కలను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నియంత్రి స్తారు. వీటిల్లో తులసి ప్రధానమైనది. తులసి మన ఇంటి ఆవరణలో నే ఉంటుంది. కనుక దీన్ని మన పాలిట కల్ప వృక్షం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులసితో మన ఇంటి ఆవరణలో, మన ఆరోగ్య పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

అవేమిటి అంటే తులసి మన ఇంటి ఆవరణలో ఉంటే ఆ చెట్టు యొక్క ఆకుల నుండి వచ్చే యుజినాల్ నూనె లాంటి పదార్ధం వలన ఇంటి లోకి ప్రవేశించే క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా నశిస్తాయి. సహజంగా తులసి మొక్కని మన ఇంటి ముందు పెట్టుకుని పూజిస్తారు అనే విష‌యం అందరికీ తెలుసు. కానీ ఇది పలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యం గా శీతా కాలం లో వచ్చే దగ్గు, జలుబు లకు మంచి మందు. తులసి ఆకులు రోజూ రెండు నమలటం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.

what happens if you chew daily 2 tulsi leaves

తులసి వేర్లు అరగదీసి వాపులు ఉన్న దగ్గర రాస్తే వాపు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. తులసిని వాడటం వల్ల రక్తంలోనీ కొలెస్ట్రాల్ తగ్గి రక్తం శుద్ది చేయ బడుతుంది. తులసి ఆకులతో హెర్బల్ టీ తయారు చేసుకొని తాగితే గుండె కు మంచిది. తులసి ఆకుల‌ రసం, కొద్దిగా అల్లం రసం తీసి దానిలో కొంచెం తేనె కలిపి సేవిస్తే కఫం నివారించవచ్చు. తులసి ఆకులు, మిరియాలు, కరక్కాయ, కండ చక్కెర ఈ నాలుగింటిని ఒక పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి. నాలుగో వంతు నీరు మిగిలాక దింపి వడపోసుకుని దానికి కొద్దిగా తేనె కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే ఎటువంటి జ్వరమైనా తగ్గి పోతుంది.

Tags: Tulsi Leaves
Previous Post

వంటకాల్లో వాడే ప‌సుపుతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Next Post

నారింజ ర‌సంలో వేళ్ల‌ను ముంచితే..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.