politics

చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవల్లో దేశం గర్వించదగ్గ రేంజ్ కు తీసుకెళ్ళిన హీరోలలో ముందువరుసలో ఉండేది అలనాటి హీరో నందమూరి తారక రామారావు&period; ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఎదిగారు&period; రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు&period; అలాంటి అన్న ఎన్టీఆర్ తన కూతురుని చంద్రబాబు నాయుడుకీ ఇచ్చి వివాహం చేశాడు&period;&period; ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నెమ్మ‌దిగా టిడిపి పగ్గాలు చేతపట్టి చివరికి ఆయన కూడా ఏపీ సీఎం అయ్యారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు&period; అయితే ఆయన పెళ్లికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో నా పెళ్లి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు గా ఈ కార్డులో ఉంది&period; చంద్రబాబు మరియు భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10à°µ తేదీన చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది&period; అప్పటికే చంద్రబాబునాయుడు ఏపీ కాంగ్రెస్ సర్కారులో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు&period; ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరోగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73542 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cbn&period;jpg" alt&equals;"chandra babu naidu wedding card viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో వీరి పెళ్లికి పలు రాజకీయ ప్రముఖులతో పాటుగా సినిమా స్టార్లు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు&period; ఇక చంద్రబాబు కట్నకానుకల విషయానికి వస్తే చంద్రబాబు కట్నం గురించి అనేక వార్తలు వస్తున్నాయి&period; కానీ ఆయన ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారట&period;&period; చంద్రబాబు అడిగిన సందర్భం లేదు ఎన్టీఆర్ ఇచ్చిన సందర్భం కూడా లేదట&period; కానీ వివాహం మాత్రం చాలా గ్రాండ్ గా జరిగిందని తెలుస్తోంది&period;&period; చంద్రబాబు స్వయంగా తన పెళ్ళికి ఆహ్వానం పలికేందుకు పెళ్లి పత్రిక పసుపు రంగు&comma; కార్డుపై పచ్చని రాతతో రాసి ఉన్న కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts