Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home politics

చంద్రబాబు నాయుడు పెళ్లి పత్రిక.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే ఆశ్చర్యపోతారు..

Admin by Admin
January 27, 2025
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారైతే ఉండరు.. నారా ఫ్యామిలీ అయినా, మరోవైపు నందమూరి ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడుకు 10 -09-1981 గురువారం రోజున ఉదయం8:06 నిమిషాలకు వివాహం జరిగింది. అప్పట్లో ఆయన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ పత్రిక ఏ విధంగా ఉంది? ఎప్పుడు పెళ్లి జరిగింది? ఎక్కడ జరిగింది?ఎవరెవరిని ఆహ్వానించారు?ఎవరు ఆహ్వానించారు? అనేది మనం క్లియర్గా చూద్దాం..

ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి తో నా వివాహమని చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కార్డు లో ఉంది. ఈ పెళ్లి సెప్టెంబర్ 10,1981 చెన్నైలో జరిగింది. అప్పటికే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండటం, ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరో గా ఉండటంతో ఇద్దరు ఎదురులేని నాయకులు కాబట్టి ఈ పెళ్లికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు వివాహానికి హాజరై నూతన వధూవరులను దీవించారు.

have you seen chandra babu naidu wedding card

ఇక కట్నకానుకల విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇటువంటి కట్నం గురించి చాలా మంది అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అసలు నందమూరి,నారా కుటుంబాల మధ్య కట్నం అనే విషయమే వినిపించదట. కానీ వివాహం మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ఆహ్వానించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఎలా ఉందో ఓ లుక్కేయండి..

Tags: chandra babu
Previous Post

టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వారి కంటే ఎక్కువ సంపాదిస్తారని తెలుసా..?

Next Post

ఈ 4 సంకేతాలు మీ భర్తలో కనిపిస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే..!!

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.