politics

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తేడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం à°®‌రోమారు అధికారంలోకి à°µ‌చ్చిన విష‌యం విదిత‌మే&period; అటు ఏపీలో తెదాపాతోపాటు బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ à°µ‌ల్ల ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి కావ‌ల్సిన మెజార్టీ à°µ‌చ్చి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది&period; అయితే ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ à°¤‌à°¨ పోరాటాన్ని మాత్రం ఆప‌డం లేదు&period; ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌à°²‌కు ముందు ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించ‌గా&period;&period; ఇప్పుడు à°®‌రో యాత్ర‌తో ప్ర‌జ‌à°²‌కు చేరువ‌య్యే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; అందులో భాగంగానే à°ª‌లు చోట్ల ఆయ‌à°¨ పాద‌యాత్ర చేస్తూ బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు&period; తాజాగా ఆయ‌à°¨ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలోని ప్ర‌తి వ్య‌à°µ‌స్థ‌పై పెత్త‌నం చెలాయిస్తున్న బీజేపీ&comma; ఆర్ఎస్ఎస్‌పై తాము పోరాడుతున్నాం అని రాహుల్ గాంధీ సంచల‌à°¨ కామెంట్స్ చేశారు&period; అయితే ఆయ‌à°¨ ఈ కామెంట్స్ చేయ‌డం ఏమోగానీ ఓ వ్య‌క్తి రాహుల్‌పై ఫిర్యాదు చేశాడు&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే&period;&period; బీహార్‌కు చెందిన ముకేష్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు&period; దేశంలోని ప్ర‌తి వ్య‌à°µ‌స్థ‌పై పెత్త‌నం చెలాయిస్తున్న బీజేపీ&comma; ఆర్ఎస్ఎస్‌à°²‌పై పోరాడుతున్నాం అని రాహుల్ చేసిన వ్యాఖ్య‌à°²‌తో తాను ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాన‌న్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69245 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rahul-gandhi&period;jpg" alt&equals;"milk man complaint on rahul gandhi know what happened " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°¤‌à°¨ చేతిలో ఉన్న పాల à°¡‌బ్బా కింద‌à°ª‌డింద‌ని&comma; 5 లీట‌ర్ల పాలు నేల‌పాల‌య్యాయ‌ని చెప్పాడు&period; రూ&period;250 à°¨‌ష్టం జ‌రిగిందంటూ ఈ ఘ‌ట‌à°¨‌కు కార‌à°£‌మైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు&period; అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఖండిస్తున్నారు&period; అధికార ఎన్‌డీఏ ప్ర‌భుత్వ నాయ‌కులు కావాల‌నే à°¤‌à°® పార్టీ నేత‌పై ఇలా కేసులు పెట్టిస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు&period; అయితే దీనిపై రాహుల్ స్పందించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts