politics

కేవలం అమెరికా, రష్యా మధ్య మాత్రమే యుద్ధం జరిగితే ఎవరు విజయం సాధిస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉక్రెయిన్ చిన్న దేశం&period; ఆ దేశం ఇప్పుడు రష్యా తో కొట్లాడుతోంది మూడు సంవత్సరాల నుండి&period; ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోయారు&comma; సైన్యం చనిపోయారు&period; రష్యా అంత పెద్ద దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది&period; అలాంటి దేశం కూడా చిన్న దేశం ఉక్రెయిన్ ను ఇప్పటి వరకు రష్యా ఓడించలేకపోయింది&period; అణు బాంబులు తప్ప అన్ని ఆయుధాలు వాడింది&period; కాబట్టి ఇది ఆధారంగా తీసుకుని ఆలోచిస్తే రష్యా అమెరికాలో యుద్ధం చేస్తే కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ్వరూ గెలిచేది లేదు&comma; ఓడేది లేదు ఆయుధ సంపత్తి&comma; ధన సంపత్తి అంతా కూడా అయిపోతుంది&period; ఇక ఆఖరిగా అణ్వాయుధాలు ప్రయోగిస్తేనే గెలుపు ఉంటుంది అంటే అవి కూడా ప్రయోగిస్తారు&period; రెండు దేశాలు నాశనం అవుతాయి&period; అంతేనా చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా దాని ఫలితంగా నాశనం అవుతాయి&period; కోట్ల మంది అనారోగ్యం పాలవుతారు&period; చనిపోతారు&period; వికలాంగులు అవుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77025 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;usa-vs-russia&period;jpg" alt&equals;"russia vs usa which one wins if there is war" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి విజయం ఎవరు సాధించారు అనే దానికంటే ఎంతమంది చనిపోయారు ఎంతమంది వికలాంగులు అయ్యారు అని ఆలోచిస్తే సరిపోతుంది&period; భూములన్ని మాడిపోతాయి పంటకు పనికి రాకుండా పోతాయి&period; నదులు అన్ని నీళ్లు కలుషితమైపోతాయి&period; తాగటానికి నీరు ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts